TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-jayalalitha0a1b902a-df84-4983-ac7c-246ab5ad3a86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-jayalalitha0a1b902a-df84-4983-ac7c-246ab5ad3a86-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ నటి జయలలిత కూడా తన జీవితంలో ఎదురైన చేదు ఘటనను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించింది. తెలుగులో అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించి ఎక్కువగా వ్యాంప్ పాత్రలతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ నటి జయలలిత.. ఆ తర్వాత కాలంలో సినిమాలలో అవకాశాలు తACTER;JAYALALITHA{#}jayalalitha;Tamilnadu;gold;prema;Telangana Chief Minister;Heroine;Director;Loveటీవీ: ఆ డైరెక్టర్ సీన్ చెబుతానని రేప్ చేశాడు - బుల్లితెర నటి..!టీవీ: ఆ డైరెక్టర్ సీన్ చెబుతానని రేప్ చేశాడు - బుల్లితెర నటి..!ACTER;JAYALALITHA{#}jayalalitha;Tamilnadu;gold;prema;Telangana Chief Minister;Heroine;Director;LoveSat, 16 Sep 2023 02:00:00 GMTసినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఎప్పుడూ కూడా ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ నటి జయలలిత కూడా తన జీవితంలో ఎదురైన చేదు ఘటనను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించింది. తెలుగులో అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించి ఎక్కువగా వ్యాంప్ పాత్రలతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ నటి జయలలిత.. ఆ తర్వాత కాలంలో సినిమాలలో అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.


అలా బంగారు గాజులు,  ప్రేమ ఎంత మధురం అనే సీరియల్స్ లో నటించి అలరించింది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత మాట్లాడుతూ.. నేను మలయాళం లో సినిమాలు చేయడానికి మొదటి సారి అక్కడికి వెళ్లాను అందులో రేప్ సీన్ గురించి వివరించాలని నన్ను గదిలోకి రమ్మన్నారు.  అయితే నేను వెళ్ళాక అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రూమ్ గడియ పెట్టేసాడు. ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా సరే నన్ను తప్పించుకోనివ్వకుండా చేసి నన్ను రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఇంతవరకు నేను ఎక్కడా ఎవరితోనో చెప్పలేదు.ఇప్పుడు చెబుతున్నాను అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయింది.

అయితే ఆ రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలల్లోనే మరణించాడు అని మరొకవైపు వెల్లడించింది జయలలిత. నేను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరు పెట్టుకోవడం.. వ్యాంప్ పాత్రలు చేయడంతో ఆమె అభిమానులు చాలా హర్ట్ అయ్యి నా ఇంటిపై దాడులు కూడా చేశారు అంటూ జయలలిత తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వీరే కాకుండా ఇలా ఇబ్బంది పడ్డవారు చాలామందే ఉన్నారని చెప్పవచ్చు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : టీడీపీలో అసలు సమస్యేంటో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>