MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram36f06dc0-c4c5-4193-8c57-524e7ebcc5cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram36f06dc0-c4c5-4193-8c57-524e7ebcc5cf-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో క్లాస్ అండ్ మాస్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రామ్ పోతినేని తాజాగా స్కంద సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ లీల ఈ మూవీ లో రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్ ఈ Ram{#}boyapati srinu;thaman s;American Samoa;srikanth;sree;prince;Kannada;silver screen;Mass;Heroine;Telugu;Cinema;Hindi;Tamil;ram pothineni;september"యూఎస్ఏ" లో ఏకంగా అన్ని లొకేషన్లలో విడుదల కానున్న "స్కంద" మూవీ..!"యూఎస్ఏ" లో ఏకంగా అన్ని లొకేషన్లలో విడుదల కానున్న "స్కంద" మూవీ..!Ram{#}boyapati srinu;thaman s;American Samoa;srikanth;sree;prince;Kannada;silver screen;Mass;Heroine;Telugu;Cinema;Hindi;Tamil;ram pothineni;septemberFri, 15 Sep 2023 07:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో క్లాస్ అండ్ మాస్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రామ్ పోతినేని తాజాగా స్కంద సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ లీల ఈ మూవీ లో రామ్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాని ఈ నెల 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో కూడా చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాని "యూ ఎస్ ఏ" లో భారీ మొత్తంలో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ను "యూ ఎస్ ఏ" లో 350 ప్లస్ లొకేషన్ లలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

అదే విధంగా ఈ మూవీ ని నార్త్ అమెరికా లో సెప్టెంబర్ 27 వ తేదీనే ప్రీమియర్స్ కూడా వేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>