Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamid28518e7-2a6c-4235-97e1-86ce9c720cab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamid28518e7-2a6c-4235-97e1-86ce9c720cab-415x250-IndiaHerald.jpgభారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇటీవల 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది. అయితే ఇలా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఫేసర్ మహమ్మద్ షమీ కూడా చోటు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని నెలల నుంచి షమీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇక ఇటీవల ఆసియా కప్ కోసం కూడా ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించుకున్న షమి బుమ్రా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లడంతో ఇక అతని స్థానంలో నేపాల్తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లోShami{#}Mohammed Shami;Athadu;Hardik Pandya;Pakistan;October;BCCI;World Cupషమిని బెంచ్ పై కూర్చోపెట్టడం కష్టమే.. బౌలింగ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?షమిని బెంచ్ పై కూర్చోపెట్టడం కష్టమే.. బౌలింగ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Shami{#}Mohammed Shami;Athadu;Hardik Pandya;Pakistan;October;BCCI;World CupFri, 15 Sep 2023 09:30:00 GMTభారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇటీవల 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది. అయితే ఇలా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఫేసర్ మహమ్మద్ షమీ కూడా చోటు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని నెలల నుంచి షమీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇక ఇటీవల ఆసియా కప్ కోసం కూడా ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించుకున్న షమి బుమ్రా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లడంతో ఇక అతని స్థానంలో నేపాల్తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.


 అయితే అంతకుముందు ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ కూడా ఆడలేదు ఈ సీనియర్ ఫేసర్. ఇక తర్వాత జరిగిన మ్యాచ్లలో కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ఇటీవలే టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఫిట్నెస్ ని ఎన్సీఏ నుంచి సమీక్షిస్తూ ఉన్నాం. అయితే వరల్డ్ కప్ టోర్నీకి ముందు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. అందుకే బుమ్రాని అన్ని మ్యాచ్ లలో ఆడించాలని అనుకుంటున్నాను. అయితే టీమిండియా కి నలుగురు క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. కానీ తుదిజట్టులో ముగ్గురికి మాత్రమే ఛాన్స్ ఇవ్వగలరు.


 షమీలాంటి అనుభవం గల ప్లేయర్ని బెంచ్ లో కూర్చోబెట్టడం కాస్త కష్టమైన విషయమే. అయితే ఏ టీం కి అయినా ఇలాంటి ఆప్షన్లు చేతిలో ఉంటే.. అది శుభ పరిణామం అని చెప్పాలి. మహమ్మద్ షమీకి ఉన్న అనుభవం అతడు భారత జట్టుకు అందించిన విజయాలు వెలకట్టలేనివి. ఒక ప్లేయర్ ను రిజర్వ్ బెంచ్ లోకి కూర్చోబెట్టేటప్పుడు.. ఈ ఆ విషయం అతనికి చెప్పడమే చాలా కష్టమైన విషయం. అయితే మేము చాలా క్లియర్ గా ప్రతి విషయాన్ని ప్లేయర్ కు వివరిస్తాం. టీం కాంబినేషన్ కోసం కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. హార్దిక్ వర్క్ లోడ్  మేనేజ్ చేయడానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఇప్పుడు అతను ఫిట్గా ఉన్నాడు వరుసగా ఆడాలని కోరుకుంటున్నా అంటూ పరాస్ మాంబ్రె చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>