MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd636db7-5ab8-48b2-8e30-e2b15ca6cace-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd636db7-5ab8-48b2-8e30-e2b15ca6cace-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ మృణాలు ఠాగూర్. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా విజయంతో మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది ఈ అందాల తార. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హాయ్ నాన్న అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్గాtollywood{#}Akkineni Nagarjuna;bhama;Hanu Raghavapudi;dulquer salmaan;Devarakonda;Heroine;Chiranjeevi;Hero;Nani;Father;Tollywood;News;Cinemaవరుస ఆఫర్స్ రావడంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..!?వరుస ఆఫర్స్ రావడంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..!?tollywood{#}Akkineni Nagarjuna;bhama;Hanu Raghavapudi;dulquer salmaan;Devarakonda;Heroine;Chiranjeevi;Hero;Nani;Father;Tollywood;News;CinemaFri, 15 Sep 2023 18:37:23 GMTసీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ మృణాలు ఠాగూర్. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా విజయంతో మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది ఈ అందాల తార. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హాయ్ నాన్న అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్

చాలా సైలెంట్గా శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుండి మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారట. దానితోపాటు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ అమ్మడికి ఇప్పుడు క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున సినిమాలో సైతం హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అలాగే చిరంజీవి నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్గా మృనాల్ నటించే అవకాశాలు ఉన్నాయట.

అంతే కాకుండా ఆఫర్స్ క్యూ కట్టడంతో ఈమె రెమ్యునరేషన్ సైతం పెంచేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి గాను రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మృనాల్ ఇప్పుడు వారి ఆఫర్స్ రావడంతో ఆ రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి  నాలుగు కోట్లకు పైగానే అందుకుంటున్నట్లుగా సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>