MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi4e3e19e9-a9a4-49b8-8be9-939346767ac2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi4e3e19e9-a9a4-49b8-8be9-939346767ac2-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఈ సంవత్సరం నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా అనే సినిమాలో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత తెలుగు లో కీర్తి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ Keerthi{#}Josh;meher ramesh;shankar;Vijayadashami;Dussehra;keerthi suresh;kirti;Chiranjeevi;BEAUTY;Heroine;Tamil;media;Telugu;Nani;India;Beautiful;Cinemaబ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన కీర్తి సురేష్..!బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన కీర్తి సురేష్..!Keerthi{#}Josh;meher ramesh;shankar;Vijayadashami;Dussehra;keerthi suresh;kirti;Chiranjeevi;BEAUTY;Heroine;Tamil;media;Telugu;Nani;India;Beautiful;CinemaFri, 15 Sep 2023 08:22:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఈ సంవత్సరం నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా అనే సినిమాలో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత తెలుగు లో కీర్తి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ మూవీ లోని కీర్తి నటనకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి పెద్దగా ప్రశంసలు లభించలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు , తమిళ భాషల్లో క్రేజీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ లేడీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా కీర్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం కీర్తి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>