BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dengue84390a70-793a-45d9-a4de-8bb664e1fce5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dengue84390a70-793a-45d9-a4de-8bb664e1fce5-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదని ప్రకటించింది. ఫీవర్ కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో లేవని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టర్‌లో నమోదు చేసి ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్‌వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాdengue{#}Telanganaతెలంగాణలో డెంగీ విజృంభణ.. నిజమెంత?తెలంగాణలో డెంగీ విజృంభణ.. నిజమెంత?dengue{#}TelanganaFri, 15 Sep 2023 07:22:00 GMTతెలంగాణ రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదని ప్రకటించింది. ఫీవర్ కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో లేవని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.

జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టర్‌లో నమోదు చేసి ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్‌వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు నమోదయ్యే ప్రాంతంలో పల్లె, బస్తీ దవాఖానాలను అప్రమత్తం చేయాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. అవసరం అయితే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>