MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavica0e92ea-1407-4a09-9ec3-769b29e24de1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavica0e92ea-1407-4a09-9ec3-769b29e24de1-415x250-IndiaHerald.jpgసాయి పల్లవి నుంచి తెలుగులో సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. మొదట్లో బ్లాక్ బస్టర్ ఫాంలో ఉన్న సాయి పల్లవి ఆ తరువాత వరుస ప్లాపులు ఎదుర్కొని అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక తెలుగు తమిళ భాషల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి.. ఆమె బాలీవుడ్‌ పరిచయంపై కూడా ఎన్నో ఏళ్లుగా ప్రచారం వినిపిస్తూనే ఉంది. కానీ, ఇంత వరకు అసలు ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇక ఆమె కూడా గతంలో పలు హిందీ కథలు విన్నానని..అందులో ఏదీ కూడా తనని అస్సలు మెప్పించలేదని సాయి పల్లవి ఎన్నోసార్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సాయిపల్లవి హింSAI PALLAVI{#}lord siva;Sai Pallavi;Hindi;Shiva;bollywood;Telugu;Heroine;Love Story;Blockbuster hit;Hero;Audience;News;Cinemaసాయి పల్లవి వారిని మెప్పిస్తుందా?సాయి పల్లవి వారిని మెప్పిస్తుందా?SAI PALLAVI{#}lord siva;Sai Pallavi;Hindi;Shiva;bollywood;Telugu;Heroine;Love Story;Blockbuster hit;Hero;Audience;News;CinemaFri, 15 Sep 2023 18:31:01 GMTసాయి పల్లవి నుంచి తెలుగులో సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. మొదట్లో బ్లాక్ బస్టర్ ఫాంలో ఉన్న సాయి పల్లవి ఆ తరువాత వరుస ప్లాపులు ఎదుర్కొని అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక తెలుగు తమిళ భాషల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి.. ఆమె బాలీవుడ్‌ పరిచయంపై కూడా ఎన్నో ఏళ్లుగా ప్రచారం వినిపిస్తూనే ఉంది. కానీ, ఇంత వరకు అసలు ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇక ఆమె కూడా గతంలో పలు హిందీ కథలు విన్నానని..అందులో ఏదీ కూడా తనని అస్సలు మెప్పించలేదని సాయి పల్లవి ఎన్నోసార్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సాయిపల్లవి  హిందీలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు సమాచారం తెలుస్తుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని తెలిసింది. 


సునీల్‌ పాండే దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ని ప్రారంభించుకుంది. ఇక అతి త్వరలో సాయిపల్లవి పేరును అధికారికంగా ప్రకటించనున్నారంటూ బాలీవుడ్‌ వర్గాల్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది.అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి డీసెంట్ హీరోయిన్ గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తుందో లేదో చూడాలి.ఎందుకంటే ఇంతవరకు సాయి పల్లవి ఒక్కసారి కూడా తన గ్లామర్ ని చూపించలేదు. హాట్ ప్రదర్శన చెయ్యలేదు. కానీ బాలీవుడ్ జనాలకు బికినీలు, హాట్ సీన్స్ చేసే హీరోయిన్స్ మాత్రమే ఇష్టం. అలాంటి జనాలను సాయి పల్లవి తన డీసెంట్ నటనతో మెప్పిస్తుందో లేదో చూడాలి.గతంలో ఒక్క లవ్ స్టోరీ తప్ప సాయి పల్లవికి ఇప్పుడు దాకా ఒక్క హిట్టు దక్కలేదు. సాయి పల్లవి కం బ్యాక్ హిట్ కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>