Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigbosscf9dbf7e-c3ae-4bc9-9271-98591410b90b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigbosscf9dbf7e-c3ae-4bc9-9271-98591410b90b-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లి తెర పై మోస్ట్ సక్సెస్ఫుల్ షో గా వెలుగుతోంది బిగ్ బాస్. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ షో, ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఎడొవ సీజన్ ను ఆరంభించింది. ఈ షో ఇప్పటికే పాత రికార్డులన్నీ చెరిపేసి, ఎవ్వరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో రేటింగ్ ను సొంత చేసుకుంది. గత ఆరు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో ఎడొవ సీజన్ భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ షోను మొదట్నుంచి ఆసక్తికరంగా నడుపుతున్నారు మేకర్స్. ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుBigboss{#}Gharshana;Raccha;gautham new;gautham;amar;prince;gautam krishna;Episode;Bigboss;Houseబిగ్ బాస్ షోలో కలకలం.. అసలు హౌస్ లోపలికి అవి ఎలా వచ్చాయి?బిగ్ బాస్ షోలో కలకలం.. అసలు హౌస్ లోపలికి అవి ఎలా వచ్చాయి?Bigboss{#}Gharshana;Raccha;gautham new;gautham;amar;prince;gautam krishna;Episode;Bigboss;HouseFri, 15 Sep 2023 21:15:00 GMTతెలుగు బుల్లి తెర పై మోస్ట్ సక్సెస్ఫుల్ షో గా వెలుగుతోంది బిగ్ బాస్. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ షో, ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఎడొవ సీజన్ ను ఆరంభించింది. ఈ షో ఇప్పటికే పాత రికార్డులన్నీ చెరిపేసి, ఎవ్వరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో రేటింగ్ ను సొంత చేసుకుంది. గత ఆరు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో ఎడొవ సీజన్ భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ షోను మొదట్నుంచి ఆసక్తికరంగా నడుపుతున్నారు మేకర్స్. ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఉల్టా పల్టా అని పేరుకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, ట్విస్టులతో షో ను హైలైట్ చేస్తున్నారు.

ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో జరిగినదాని ప్రకారం 'మాయ అస్త్ర' టాస్క్ లో విజయం సాడ్ధించిన రణధీర్ టీం సభ్యులలో, 'పవర్ అస్త్ర' కోసం జరిగే పోటీకి అర్హులు ఎవరో చెప్పాలని మహాబలి టీం కు టాస్క్ ఇచ్చారని తెలుస్తుంది. కానీ అందులో వారి విజయం సాధించలేక పోవడంతో టాస్క్ రచ్చ రచ్చ ఐపోయింది. ఈ టాస్క్ ను నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేయబోతున్నట్లు కొత్త ప్రోమో ద్వారా తెలిపారు మేకర్స్. ఇప్పుడు రణధీర్ టీంలో ప్రియాంక, అమర్ డీప్, శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు ఆ టీంలో శివాజీ, షకీలా, ప్రిన్స్ మాత్రమే మిగిలారు. ఇంతలో మహాబలి టీం గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యావర్ టాస్క్ లో పాల్గొనేందుకు అనర్హుడు అని వాదించాడు. దీంతో ప్రిన్స్ కు కోపం వచ్చింది. తాను టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయించింది గౌతమ్ అని, అతనిపై మండిపడ్డాడు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలయింది. కొట్టుకునేంత పని చేసారు. ప్రిన్స్ యావర్ తనతో గొడవకు వచ్చే ముందు తన బాడీ చూసి రావాలి అని సవాల్ చేస్తే, ఇంజెక్షన్లు చేసుకొని బాడీ పెంచావ్ అన్నట్లు సైగలు చేసాడు గౌతమ్ కృష్ణ.

ప్రిన్స్ పై గౌతమ్ చేసిన ఈ ఆరోపణ పెద్ద దుమారం లేపింది. గౌతమ్ అన్న మాటలకు తట్టుకోలేకపోయాడు ప్రిన్స్. దీంతో హౌస్ గేట్లు తెరవాలంటూ అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు ప్రిన్స్. తరువాత అతని టీం సభ్యులందరు అతన్ని ఓదార్చారు. ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రోమో అందరి ఆసక్తిని రెట్టింపు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>