MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/reba-monika31045c18-f92d-4517-ac91-c53a53f48aff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/reba-monika31045c18-f92d-4517-ac91-c53a53f48aff-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీతోనే అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో రెబా మౌనిక జాన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సామజవరగమన అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ మూవీ లో మౌనిక తన నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటి Reba monika{#}BEAUTY;mounika;sai dharam tej;sri vishnu;Industries;media;Samudra Kani;kalyan;Telugu;Cinemaక్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!క్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!Reba monika{#}BEAUTY;mounika;sai dharam tej;sri vishnu;Industries;media;Samudra Kani;kalyan;Telugu;CinemaFri, 15 Sep 2023 11:45:00 GMTప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీతోనే అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో రెబా మౌనిక జాన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సామజవరగమన అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ మూవీ లో మౌనిక తన నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈ నటి తనకు మొదట తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన "బ్రో" మూవీ లో సాయి తేజ్ కు చెల్లెలు పాత్ర అవకాశం వచ్చినట్లు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అవకాశం చివరి నిమిషంలో దక్కనట్లు చెప్పుకొచ్చింది. 

ఇకపోతే సామజవరగమన మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ కి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజీ మూవీ అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మొదటి మూవీ లోనే తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అంతే క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ నటికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>