MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid6bebe6b-cf10-4a83-b1c3-c2aecca06805-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid6bebe6b-cf10-4a83-b1c3-c2aecca06805-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బోలెడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వశిష్ట సినిమా అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఇంకా చాలా సినిమాలు లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మరో యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ సినిమా తర్వాత రీసెంట్ గా రజినీకాంత్ తో జైలర్ సినిమా తీసి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు గా సమాచారం తెలుస్తుంది.ఆ సినిమాకి సంబంధించి CHIRANJEEVI{#}Dilip Kumar;krishna;shankar;Chiranjeevi;Rajani kanth;Blockbuster hit;Industry;Director;News;Cinemaజైలర్ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా..?జైలర్ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా..?CHIRANJEEVI{#}Dilip Kumar;krishna;shankar;Chiranjeevi;Rajani kanth;Blockbuster hit;Industry;Director;News;CinemaFri, 15 Sep 2023 22:06:00 GMTప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బోలెడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వశిష్ట సినిమా  అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఇంకా చాలా సినిమాలు లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మరో యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ సినిమా తర్వాత రీసెంట్ గా రజినీకాంత్ తో జైలర్ సినిమా తీసి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు గా సమాచారం తెలుస్తుంది.ఆ సినిమాకి సంబంధించి ఒక సూపర్ డూపర్ స్టోరీ ని కూడా ఇప్పటికే నెల్సన్ మెగాస్టార్ చిరంజీవి కి చెప్పినట్టు గా సమాచారం తెలుస్తుంది...ఇక ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.ఇప్పటికే ఈ ఇయర్ లో చిరంజీవి ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేశారు.


అందులో వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవ్వగా భోళా శంకర్ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయింది. ఇక ఎవరికీ సాధ్యం కాని విధంగా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి కూడా పెద్ద షాక్ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.60 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోల లాగా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ వరుసగా  ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తున్నాడు... ఇక ప్రస్తుతం అందరూ చిరంజీవి నెల్సన్ కాంబో లో సినిమా వస్తె బాగుండు అని అంటున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ రజిని కాంత్ కి ఎలాంటి ఎలివేషన్స్ అయితే ఇచ్చాడో అలాంటి ఒక ఎలివేషన్స్ తో చిరంజీవి కి ఒక సినిమా పడితే మెగాస్టార్ రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>