Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puneeth8e796219-4ccb-460a-be04-c8c43db95481-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puneeth8e796219-4ccb-460a-be04-c8c43db95481-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న గొప్ప వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితుడే అని చెప్పాలి. ఇక తన మంచి మనసుతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పునీత్ రాజ్ కుమార్. అయితే హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన ఆకస్మిక మరణం చెందారు అన్న విషయం తెలిసిందే. ఆయన భౌతికంగా ప్రేక్షకుల్లో లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి పనులు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని చెప్పాలి. Puneeth{#}Raaj Kumar;puneet rajkumar;shivaraj kumar;Heart Attack;Tammudu;Annayya;Thammudu;Kumaar;Raghavendra;raj;prema;Father;Love;Heroపునీత్ పేరుకే తమ్ముడు.. అన్నయ్య రాఘవేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు?పునీత్ పేరుకే తమ్ముడు.. అన్నయ్య రాఘవేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు?Puneeth{#}Raaj Kumar;puneet rajkumar;shivaraj kumar;Heart Attack;Tammudu;Annayya;Thammudu;Kumaar;Raghavendra;raj;prema;Father;Love;HeroFri, 15 Sep 2023 09:15:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న గొప్ప వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితుడే అని చెప్పాలి. ఇక తన మంచి మనసుతో ఎంతో మంది ప్రేక్షకుల  హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పునీత్ రాజ్ కుమార్. అయితే హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన ఆకస్మిక మరణం చెందారు అన్న విషయం తెలిసిందే. ఆయన భౌతికంగా ప్రేక్షకుల్లో లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి పనులు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని చెప్పాలి.


 అయితే పునీత్ రాజ్ కుమార్ కి ఇద్దరు సోదరులు అన్న విషయం తెలిసిందే. మొదటి వ్యక్తి శివరాజ్ కుమార్ కాగా రెండవ వ్యక్తి రాఘవేంద్ర రాజ్ కుమార్. ఇక మూడో వాడు చిన్నవాడు పునీత్ రాజ్ కుమార్ అని చెప్పాలి. అయితే ఈ అన్నదమ్ముల మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి అని ఇప్పటికే ఎంతో మందికి తెలుసు. ఎందుకంటే ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ నిలుస్తూ ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవారు ఈ అన్నదమ్ములు. అయితే దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి పునీత్ అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రాఘవేంద్ర రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాయ్. పునీత్ రాజ్కుమార్ ను మేమంతా ఇంట్లో అప్పు అని ప్రేమగా పిలుస్తూ ఉంటాం. అయితే మా కుటుంబంలో అందరి పైన అప్పు ఒకేలా ప్రేమ చూపించేవాడు. పునీత్ నాకంటే వయసులో పదేళ్ల చిన్నవాడు. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకుల చూసేవాడిని.. అయితే పునీత్ బ్రతికున్నప్పుడు సొంత కొడుకు లాగే  భావించేవాడిని.. చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్కు తీసుకెళ్లడం స్నానం చేయించడం లాంటివి చేశాను. ఇలా మా మధ్య అన్నదమ్ముల బంధం కాకుండా తండ్రి కొడుకులు బంధం ఉంది. అయితే పునీత్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు నాకు ఏ సమస్య వచ్చినా తండ్రిలా వెన్నంటే నిలబడ్డాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు రాఘవేంద్ర రాజ్ కుమార్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>