Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/viral9ddc3b01-7ab0-4511-b8a7-e263ee30e0a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/viral9ddc3b01-7ab0-4511-b8a7-e263ee30e0a8-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది వినూత్నమైన క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో తమలో ఉన్న క్రియేటివిటీని నిరూపించుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కాస్త కొత్తగా ఆలోచించి ఏదైనా చేస్తే చాలు అనుకున్న దాని కంటే ఎక్కువగానే పాపులారిటీ వస్తుందని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇంటర్నెట్లో ఇప్పుడు ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నేటిజెన్లకు ఆశ్చర్యం కలగక మానదు. ఇక వారి క్రియేటివిటీ ముందు పెద్ద పెద్ద Viral{#}Kurradu;Bike;mediaవారెవ్వా.. ఈ మెకానిక్ క్రియేటివిటీ ముందు.. ఇంజనీర్లు కూడా బలాదూర్?వారెవ్వా.. ఈ మెకానిక్ క్రియేటివిటీ ముందు.. ఇంజనీర్లు కూడా బలాదూర్?Viral{#}Kurradu;Bike;mediaFri, 15 Sep 2023 10:30:00 GMTఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది వినూత్నమైన క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో తమలో ఉన్న క్రియేటివిటీని నిరూపించుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కాస్త కొత్తగా ఆలోచించి ఏదైనా చేస్తే చాలు అనుకున్న దాని కంటే ఎక్కువగానే పాపులారిటీ వస్తుందని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇంటర్నెట్లో ఇప్పుడు ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నేటిజెన్లకు ఆశ్చర్యం కలగక మానదు. ఇక వారి క్రియేటివిటీ ముందు పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా బలాదూర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ కుర్రాడు మెకానిక్ ఇక ప్రతిరోజు తన దగ్గరికి వచ్చే వాహనాలను రిపేర్ చేస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ మెకానిక్ యువకుడు తెలివికి ఇంజనీర్లు సైతం సాటిరారు అనే రేంజ్ లో ఒక సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. అతను వాహనాలను రిపేర్ చేసేటప్పుడు.. అతనికి అనువుగా ఉండేలా ఒక కుర్చీని తయారు చేసుకున్నాడు.



 అదేంటి కుర్చీని తయారు చేసినందుకు ఇంతలా పొగడాల అనుకుంటున్నారు కదా. కానీ ఈ కుర్చీని చూసిన తర్వాత మాత్రం కచ్చితంగా పొగడటం అవసరమే అని మీకే అనిపిస్తుంది. అయితే ఈ కుర్చీ ఇనుముతోనో లేకపోతే చెక్కతోనో తయారు చేసింది కాదు. కేవలం బైక్ విడిభాగాలతో అతను తనకోసం ఈ కుర్చీని తయారు చేసుకున్నాడు. బైక్ లోని డిస్క్, బ్రేకులు, సస్పెన్షన్ వంటివి వాడి కూర్చిని సిద్ధం చేసుకున్నాడు. బైక్ ని రిపేర్ చేస్తున్న సమయంలో అతనికి కూర్చోవడానికి  వీలుగా ఉండేలా దాని డిజైన్ చేసుకున్నాడు. అయితే అతని మెకానిక్ షాప్ కి వచ్చిన కస్టమర్లు ఇది చూసి షాక్ అయ్యి వీడియో తీసే సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>