MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8021bfa3-1294-4afa-90ce-8313458c4b24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8021bfa3-1294-4afa-90ce-8313458c4b24-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో రెండవ వారానికే ఇంట్లో ఉన్న సభ్యులందరూ గొడవలు స్టార్ట్ చేశారు. హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ మొదటి టాస్క్ ఇచ్చారు. పవర్ ఆస్త్రాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా మాయాస్త్రం కోసం పోటీ పడాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ రణధీర, మహాబలి అంటూ రెండు టీమ్స్ గా విడిపోయారు. ఆ రెండిట్లో రణధీర్ టీం గెలిచింది. అందుకే రణధీర్ టీంలో ఉన్న శివాజీ, షకీలా, ప్రిన్స్, యావర్, అమరదీప్, ప్రియాంక, శోభ శెట్టి లకి మాయస్రాల దక్కాయి. కానీ ఈ ఆరుగురు tollywood{#}gautam krishna;gautham new;gautham;Bigboss;september;Episode;Doctor;House;Gautam Adani;Chatrapathi Shivaji;Sivaji;Yevaruగౌతమ్, యవార్ ల భారీ ఫైట్ - డోర్ ఓపెన్ చేయండి అంటూ బిగ్ బాస్ ని అడిగిన యవార్!గౌతమ్, యవార్ ల భారీ ఫైట్ - డోర్ ఓపెన్ చేయండి అంటూ బిగ్ బాస్ ని అడిగిన యవార్!tollywood{#}gautam krishna;gautham new;gautham;Bigboss;september;Episode;Doctor;House;Gautam Adani;Chatrapathi Shivaji;Sivaji;YevaruFri, 15 Sep 2023 11:25:00 GMTబిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో రెండవ వారానికే ఇంట్లో ఉన్న సభ్యులందరూ గొడవలు స్టార్ట్ చేశారు. హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ మొదటి టాస్క్ ఇచ్చారు. పవర్ ఆస్త్రాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా మాయాస్త్రం కోసం పోటీ పడాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ రణధీర, మహాబలి అంటూ రెండు టీమ్స్ గా విడిపోయారు. ఆ రెండిట్లో రణధీర్ టీం గెలిచింది. అందుకే రణధీర్ టీంలో ఉన్న శివాజీ, షకీలా, ప్రిన్స్, యావర్, అమరదీప్, ప్రియాంక, శోభ శెట్టి లకి మాయస్రాల దక్కాయి. కానీ ఈ ఆరుగురు నుంచి పవర్ అస్త్రా ఒక్కరికిమాత్రమే దక్కే ఛాన్స్ ఉంది. 

 ఇక ఇక్కడే హౌస్ మేట్స్ మధ్య అసలు గొడవ మొదలైంది. నేడు ( సెప్టెంబర్ 15) ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, ఈ ప్రోమోలో యావర్, గౌతమ్ కృష్ణ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది. ఇక లేటెస్ట్ ప్రోమోని గమనిస్తే.. ఎవరు అన్ డిజర్వింగ్ అనుకుంటున్నావో వాళ్ల దగ్గర నుంచి 'కీ' తీసుకొని డిసర్వింగ్ పర్సన్ కి ఇవ్వాలని ప్రియాంక, గౌతమ్ కృష్ణకి చెబుతుంది. దాంతో గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యవార్ దగ్గర 'కీ' తీసుకుంటున్నానని చెప్పడంతో ఎందుకు? అని యావర్ అడగగా, గౌతం కృష్ణ బదిలిస్తూ.." శివాజీ అన్న ఆటని వేరే వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది" అని అంటాడు. 

దానికి యవార్, 'ఇది రీజన్ కాదు అని కోపంతో పిల్లోని నేలకేసి కొట్టి అసలు రీజన్ ఏంటి?' అని కోపంతో అరుస్తూ చెబుతాడు. ఆ తర్వాత ప్రాపర్ రీజన్ ఇవ్వమని గౌతమ్ కృష్ణతో గొడవకి దిగుతాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ పీక్స్ కి చేరుకుంది. ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడి అరుస్తూ గొడవపడ్డారు. 'చల్ జా' అని కోపంతో గౌతమ్ ని యవార్ అంటే, 'నేను ఇక్కడే ఉంటా' అంటూ హిందీలో సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత గౌతమ్ హౌస్ మేట్స్ తో 'వాడొచ్చి నాకు బాడీ చూపిస్తుండు. నేను ఒక డాక్టర్ ని నా దగ్గర ఇలాంటి స్టంట్ లు చేస్తాడా?' అని అంటాడు. ఆ తర్వాత యవార్ అమర్దీప్ తో 'అది బ్యాడ్ గేమ్' అంటూ ఏడుస్తాడు. ఇక చివరగా యవార్ కెమెరా దగ్గరికి వచ్చి నేను 'ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను డోర్ ఓపెన్ చేయండి. ఇంటికి వెళ్ళాలి అంతే' అని చెప్పడం హౌస్ లో ఉన్న కొందరు కండతడి పెట్టినట్టు ప్రోమోలో ఆసక్తికరంగా చూపించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>