MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru0c695996-8187-468a-8e5c-e8ca48d5497b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru0c695996-8187-468a-8e5c-e8ca48d5497b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించగా ... సుశాంత్ ఈ మూవీ లో కీర్తి సురేష్ కి లవర్ పాత్రలో నటించాడు. మహతీ స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన భారీChiru{#}sushanth;Sunkara Ramabrahmam;Lover;producer;Producer;Kannada;keerthi suresh;BEAUTY;Tamil;meher ramesh;Chiranjeevi;NET FLIX;Music;Box office;cinema theater;Heroine;shankar;september;Telugu;Cinemaఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "భోళా శంకర్" మూవీ..!ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "భోళా శంకర్" మూవీ..!Chiru{#}sushanth;Sunkara Ramabrahmam;Lover;producer;Producer;Kannada;keerthi suresh;BEAUTY;Tamil;meher ramesh;Chiranjeevi;NET FLIX;Music;Box office;cinema theater;Heroine;shankar;september;Telugu;CinemaFri, 15 Sep 2023 09:40:00 GMTమెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించగా ... సుశాంత్మూవీ లో కీర్తి సురేష్ కి లవర్ పాత్రలో నటించాడు. మహతీ స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. చివరగా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నష్టాలు వచ్చి భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 15 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్ల లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>