MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan701b4cfa-c08b-4f86-be44-e723127092b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan701b4cfa-c08b-4f86-be44-e723127092b6-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది వరకే హరిష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కంటే ముందు పవన్ కి చాలా సంవత్సరాల పాటు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లేదు. అలాంటి సమయంలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్Pawan{#}bandla ganesh;Shruti Haasan;Gabbar Singh;kalyan;sree;shankar;Box office;Heroine;Posters;Success;Music;Cinema"ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ ఇప్పటివరకు ఎంత పూర్తయిందో తెలిస్తే షాక్ అవుతారు..?"ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ ఇప్పటివరకు ఎంత పూర్తయిందో తెలిస్తే షాక్ అవుతారు..?Pawan{#}bandla ganesh;Shruti Haasan;Gabbar Singh;kalyan;sree;shankar;Box office;Heroine;Posters;Success;Music;CinemaFri, 15 Sep 2023 10:20:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది వరకే హరిష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్మూవీ ని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కంటే ముందు పవన్ కి చాలా సంవత్సరాల పాటు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లేదు. అలాంటి సమయంలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా రాబట్టింది.

ఇకపోతే గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ హీరోగా నటిస్తూ ఉండగా ... హరిష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇలా గబ్బర్ సింగ్ మూవీ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన షూటింగ్ ను కూడా ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ ఈ మూవీ కి సంబంధించిన పోస్టర్ లను  , ప్రచార చిత్రాలను పాటలను వరుసగా విడుదల చేయాలి అని మూవీ మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>