MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood98e6114a-3b31-4659-88ab-d1bf28dc56cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood98e6114a-3b31-4659-88ab-d1bf28dc56cf-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో తెలిసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వారం రోజుల్లోనే రూ.700 కోట్లకు గ్రాస్ ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో షారుక్ 'డుంకి'(Dunki) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే tollywood{#}Badshah;Raaj Kumar;Kollywood;Blockbuster hit;Success;Director;bollywood;Jawaan;News;Cinema;Indian'జవాన్' సక్సెస్ తో షారుక్ రెమ్యునరేషన్ పెరిగిందా..!?'జవాన్' సక్సెస్ తో షారుక్ రెమ్యునరేషన్ పెరిగిందా..!?tollywood{#}Badshah;Raaj Kumar;Kollywood;Blockbuster hit;Success;Director;bollywood;Jawaan;News;Cinema;IndianFri, 15 Sep 2023 12:15:00 GMTబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో తెలిసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వారం రోజుల్లోనే రూ.700 కోట్లకు గ్రాస్ ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో షారుక్ 'డుంకి'(Dunki) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే 'జవాన్' సక్సెస్ తో షారుక్ తన రెమ్యూనరేషన్ ని అమాంతంగా పెంచినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. 

ఇప్పటికే 'జవాన్' సినిమా కోసం లాభాల్లో వాటాతో పాటు తన పాత్ర కోసం రూ.100 కోట్లు పారితోషకంగా తీసుకున్నారట షారుక్. అంతేకాకుండా తన నెక్స్ట్ మూవీ 'డుంకి' కోసం కూడా రూ.100  కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం 'జవాన్' సక్సెస్ తో షారుక్ తన నెక్స్ట్ మూవీకి రూ.100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నాడని, అది ఎంత అనేది కరెక్ట్ గా తెలియకపోయినా రూ.100 నుంచి రూ.125 కోట్ల మధ్యలోనే షారుక్ రెమ్యూనరేషన్ ఉండబోతున్నట్లు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 అయితే షారుక్ రెమ్యూనరేషన్ కు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని షారుక్ ఖాన్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు మీడియాతో పంచుకున్నారు." మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను, షారుక్ రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ప్రపంచంలో ఏ ఒక్క యాక్టర్ కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకొని నెక్స్ట్ మూవీ నిర్మాణంలో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ పెంచమని నిర్మాతల దగ్గరికి వెళ్ళడు. ఇక షారుక్ విషయాన్ని వస్తే ఆయన నటిస్తున్న 'డుంకి' మూవీ దాదాపు పూర్తయింది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>