MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/druges-case-pi-spandinchina-hero-navdeepafa27db7-e289-46af-b403-512e651b530d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/druges-case-pi-spandinchina-hero-navdeepafa27db7-e289-46af-b403-512e651b530d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోలలో నవదీప్ కూడా ఒకరు. గత కొద్దిరోజులుగా నవదీప్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో పేరు గత కొద్దిరోజుల నుంచి వినిపిస్తూనే ఉంది. తను మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటివరకు ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పైన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హీరో నవదీప్ పబ్ కి కూడా ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందనే విధంగా మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తను కూడా డ్రగ్స్ తీసుకున్నారని విధంగా మాట్లాడడం జరిగిందట. వీటితో పాటుగా ఈ విషయం పైNAVADEEP;TALK;TWITE{#}navdeep;Gentleman;anand malayalam actor;Traffic police;twitter;Love;Hero;Press;News;Anand Deverakonda;Hyderabad;WhatsApp;Drugsడ్రగ్స్ కేసు పై స్పందించిన హీరో నవదీప్..!!డ్రగ్స్ కేసు పై స్పందించిన హీరో నవదీప్..!!NAVADEEP;TALK;TWITE{#}navdeep;Gentleman;anand malayalam actor;Traffic police;twitter;Love;Hero;Press;News;Anand Deverakonda;Hyderabad;WhatsApp;DrugsFri, 15 Sep 2023 07:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరోలలో నవదీప్ కూడా ఒకరు. గత కొద్దిరోజులుగా నవదీప్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో పేరు గత కొద్దిరోజుల నుంచి వినిపిస్తూనే ఉంది. తను మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటివరకు ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పైన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హీరో నవదీప్ పబ్ కి కూడా ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందనే విధంగా మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తను కూడా డ్రగ్స్ తీసుకున్నారని విధంగా మాట్లాడడం జరిగిందట.

వీటితో పాటుగా ఈ విషయం పైన మాట్లాడుతూ ప్రస్తుతానికి నవదీప్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అందుబాటులో లేరని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని ఆయన పరారీలో ఉన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద హీరో నవదీప్ ని ఒక ప్రముఖ ఛానల్ సంప్రదించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నవదీప్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వాట్సాప్ కాల్ చేయగా నవదీప్ అందుబాటులోకి వచ్చినట్లుగా సమాచారం.. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి తనకి అసలు తెలియదని ఈ డ్రగ్స్ కేసులు ఏమాత్రం తనకు సంబంధం లేదని కూడా తెలియజేశారట.


తాను హైదరాబాద్ విడిచి ఎక్కడికి పారిపోలేదని ప్రస్తుతం హైదరాబాదులోనే లవ్ మౌళి అనే ఒక కొత్త సినిమాకు సంబంధించి సాంగ్ లాంచ్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా తాను కూడా ప్రెస్ మీట్ చూశానని ఆనంద్ హీరో నవదీప్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా అంటూ తెలియజేశారు. ఇక వేరే నవదీప్ కూడా అయి ఉండవచ్చు అంటూ తెలియజేసినట్లు సమాచారం. అయితే సివి ఆనంద్ ప్రస్తావించింది మీ గురించే అని ఆయన దృష్టికి తీసుకువస్తే తనకు ఈ కేస్ కు ఏమాత్రం సంబంధం లేదంటూ తెలియజేశారు. అంతేకాకుండా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా స్పందించినట్లు తెలుస్తోంది.అది నేను కాదు జెంటిల్మెన్ నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి అంటూ రాసుకొచ్చారు.
" style="height: 284px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>