HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb9cfeda2-8b6b-4c94-94cb-937f30d9b3d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb9cfeda2-8b6b-4c94-94cb-937f30d9b3d1-415x250-IndiaHerald.jpgఅధిక రక్తపోటు చాలా డేంజర్. దీని కారణంగా గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి అధిక రక్తపోటును ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ సమస్య తలెత్తిన వెంటనే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యున్ని సంప్రదించి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవాలి. ఇంకా మందులు తప్పకుండా వాడాలి. మందులు వాడుతూ, చక్కటి జీవనవిధానాన్ని ఇంకా ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉండడం వల్ల చాలా సులభంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వల్ల కూడా health{#}Potassium;Vitamin;Heart;Cholesterol;Pomegranate;Calcium;Manamఅధిక రక్తపోటు పూర్తిగా తగ్గే టిప్స్?అధిక రక్తపోటు పూర్తిగా తగ్గే టిప్స్?health{#}Potassium;Vitamin;Heart;Cholesterol;Pomegranate;Calcium;ManamFri, 15 Sep 2023 16:00:00 GMTఅధిక రక్తపోటు చాలా డేంజర్. దీని కారణంగా గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి అధిక రక్తపోటును ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ సమస్య తలెత్తిన వెంటనే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యున్ని సంప్రదించి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవాలి. ఇంకా మందులు తప్పకుండా వాడాలి. మందులు వాడుతూ, చక్కటి జీవనవిధానాన్ని ఇంకా ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉండడం వల్ల చాలా సులభంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వల్ల కూడా మనం  రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ పానీయాలను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ అధిక రక్తపోటును అదుపులో ఉంచే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటును తగ్గించడంలో కొవ్వు లేని పాలు  ఎంతగానో సహాయపడతాయి. ఈ పాలల్లో ఉండే క్యాల్షియం ఇంకా విటమిన్ డి పొటాషియం వంటి పోషకాలు 3 నుండి 10 శాతం వరకు అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అలాగే కొవ్వు తక్కువగా ఉండే పాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో కూడా అధిక రక్తపోటు సమస్య కూడా రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఒక గ్లాస్ నీటిలో చియా విత్తనాలను వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిలో మీరు నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా అలాగే దానిమ్మగింజల జ్యూస్ ను తాగడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇంకా రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించడంలో దానిమ్మ గింజలు జ్యూస్ మనకు చాలా సహాయపడుతుంది. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా దానిమ్మగింజల జ్యూస్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ జ్యూస్ లో పంచదార వంటి వాటిని వేయకుండా వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>