HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-health2960abea-2434-48c4-bd72-45f6f010da22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-health2960abea-2434-48c4-bd72-45f6f010da22-415x250-IndiaHerald.jpgగుండె పోటు చాలా డేంజర్. అది వచ్చిందంటే ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి.కాబట్టి గుండెపోటు రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ సమస్య తలెత్తక ముందే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యున్ని సంప్రదించి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మందులు తప్పకుండా వాడాలి. మందులు వాడుతూ, చక్కటి జీవనవిధానాన్ని ఇంకా ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉండడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వల్ల కూడా మనం గుండెపోటుని అదుపులో ఉంచుకోవచheart health{#}Cholesterol;Pomegranate;Heart;Vitamin;Potassium;Manam;Calciumఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రానే రాదు?ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రానే రాదు?heart health{#}Cholesterol;Pomegranate;Heart;Vitamin;Potassium;Manam;CalciumFri, 15 Sep 2023 21:43:00 GMTగుండె పోటు చాలా డేంజర్. అది వచ్చిందంటే ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి.కాబట్టి  గుండెపోటు రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ సమస్య తలెత్తక ముందే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యున్ని సంప్రదించి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మందులు తప్పకుండా వాడాలి. మందులు వాడుతూ, చక్కటి జీవనవిధానాన్ని ఇంకా ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉండడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వల్ల కూడా మనం  గుండెపోటుని అదుపులో ఉంచుకోవచ్చు. గుండెపోటుతో రాకుండా ఈ పానీయాలను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. గుండెపోటుని తగ్గించడంలో కొవ్వు లేని పాలు  ఎంతగానో సహాయపడతాయి. ఈ పాలల్లో ఉండే క్యాల్షియం ఇంకా విటమిన్ డి పొటాషియం వంటి పోషకాలు 3 నుండి 10 శాతం వరకు గుండెపోటు రాకుండా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అలాగే కొవ్వు తక్కువగా ఉండే పాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో కూడా గుండెపోటు సమస్య కూడా రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో చియా విత్తనాలను వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకొని తాగాలి. మీరు ఈ నీటిలో మీరు నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా అలాగే దానిమ్మగింజల జ్యూస్ ను తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇంకా రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించడంలో దానిమ్మ గింజలు జ్యూస్ మనకు చాలా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దానిమ్మగింజల జ్యూస్ ను తాగడం వల్ల ఎలాంటి గుండె సమస్యలు రావు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>