MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5b50a71-f801-49c3-90dc-fd3e7fb5cf37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5b50a71-f801-49c3-90dc-fd3e7fb5cf37-415x250-IndiaHerald.jpgస్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇకనైనా సినిమాల పరంగా అతను అనుకున్నది జరగాలి అని ఎంతో నమ్మకంగా ఉంది ఈ చిన్నది. అందుకే వాటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నూతన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడినా నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు ఈ సుందరి. ధడక్ అనే మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన ఈమె దాని తర్వాత డిఫరెంట్ సినిమాtollywood{#}Janhvi Kapoor;jahnavi;koratala siva;silver screen;Indian;Jr NTR;Success;Heroine;Blockbuster hit;Cinemaఇన్నాళ్ళకి కల నెరవేరబోతోంది.. జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్..!?ఇన్నాళ్ళకి కల నెరవేరబోతోంది.. జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్..!?tollywood{#}Janhvi Kapoor;jahnavi;koratala siva;silver screen;Indian;Jr NTR;Success;Heroine;Blockbuster hit;CinemaFri, 15 Sep 2023 18:50:00 GMTస్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇకనైనా సినిమాల పరంగా అతను అనుకున్నది జరగాలి అని ఎంతో నమ్మకంగా ఉంది ఈ చిన్నది. అందుకే వాటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నూతన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడినా నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు ఈ సుందరి. ధడక్ అనే మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన ఈమె

దాని తర్వాత డిఫరెంట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. కెరియర్ మొదట్లో నుండి ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఆ జానర్ సినిమాలు చేసే మంచి విజయాలను అందుకోవాలి అని వెయిట్ చేస్తోంది ఈ చిన్నది. అయితే మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు రావడంతో ఆమెను ఎక్కువగా విమెన్ సెంట్రిక్ కథల కోసమే అప్రోచ్ అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలో మాత్రమే చేయాలన్న ఆలోచన లేకపోయినప్పటికీ అలాంటి సినిమాలు కూడా చేయడం తనకి ఇష్టమే అని అంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.

తాజాగా ఈమె ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్గా నటిస్తున్న ఉలజ్ త్రిల్లర్ తో వస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది జాన్వి. ఉలజ్ సినిమా తో పాటు జాన్వి టాలీవుడ్ సినిమాలపై కూడా భారీ అంచనాలు  పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాతో ఎంట్రీ కాబోతోంది. ఇక ఈ సినిమాతో కమర్షియల్ ఫార్మాట్లో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని నమ్మకంతో ఉంది ఈ బ్యూటీ. ఇక ఏమైనా నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>