Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushlabf868908-c288-453a-b9aa-c4526f2171b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushlabf868908-c288-453a-b9aa-c4526f2171b3-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన అనుష్క ఇక ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్గా కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అటు సైజ్ జీరో సినిమాతో ఒక ప్రయోగం చేసింది ఈ ముద్దుగుమ్మ. నాజూగ్గా కనిపించే అనుష్క ఏకంగా ఈ సినిమా కోసం భారీగా లావెక్కింది. అయితే అనుష్క సినిమా కోసం ఎంత కష్టపడిన సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే లావు అవ్వటం అయితే ఈజీగానే జరిగిపోయింది. కానీ తర్వాత బరువు తగ్గడానికి నాన్న కష్టాలు పడింది ఈ ముద్దుగుమ్మ. బరAnushla{#}Nishabdham;Bhagamathi;Nishabdam;Bahubali;anoushka;Naga Chaitanya;Akkineni Nagarjuna;zero;Chakram;marriage;Father;Anushka;Mister;Success;Traffic police;News;Cinemaతండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి.. అనుష్క గురించి ఈ న్యూస్ తెలుసా?Anushla{#}Nishabdham;Bhagamathi;Nishabdam;Bahubali;anoushka;Naga Chaitanya;Akkineni Nagarjuna;zero;Chakram;marriage;Father;Anushka;Mister;Success;Traffic police;News;CinemaFri, 15 Sep 2023 11:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన అనుష్క ఇక ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్గా కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అటు సైజ్ జీరో సినిమాతో ఒక ప్రయోగం చేసింది ఈ ముద్దుగుమ్మ. నాజూగ్గా కనిపించే అనుష్క ఏకంగా ఈ సినిమా కోసం భారీగా లావెక్కింది. అయితే అనుష్క సినిమా కోసం ఎంత కష్టపడిన సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే లావు  అవ్వటం అయితే ఈజీగానే జరిగిపోయింది. కానీ తర్వాత బరువు తగ్గడానికి నాన్న కష్టాలు పడింది ఈ ముద్దుగుమ్మ. బరువు తగ్గకపోవడంతో చివరికి ఇండస్ట్రీలో అవకాశాలు కూడా కనుమరుగయ్యాయి.



 ఈ క్రమంలోనే బాహుబలి సినిమా తర్వాత భాగమతి అనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించి హిట్టు కొట్టింది. ఇక ఆ తర్వాత నిశ్శబ్దం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ కాలేదు అని చెప్పాలి. ఆ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఇటీవలే మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ అయింది అని చెప్పాలి  అయితే ఇప్పుడు అనుష్క శెట్టి గురించి ఒక ఆసక్తికరత వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. గతంలో నాగచైతన్యకు అనుష్కకు పెళ్లి జరగబోతుంది అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొట్టింది.


 అయితే అంతకుముందు నాగచైతన్య తండ్రి నాగార్జునతో అనుష్కకు అఫైర్ ఉంది  అంటూ వార్తలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య ఉన్న సానుహిత్యంతోనే నాగార్జున సూపర్ సినిమా తర్వాత డమరుకం, డాన్, రగడ, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలు చేసిందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన లాంటి సినిమాల్లోనూ అతిథి పాత్రలో కనిపించింది అనుష్క. అయితే ఇలా నాగార్జునతో ఎంపైర్ ఉందని వార్తలు వినిపించిన తర్వాత.. ఇక నాగచైతన్యతో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై నాగార్జున ఫైర్ అయ్యి పోలీస్ కేసు పెడతాను అంటూ వార్నింగ్ ఇవ్వడంతో  ఇక ఈ వార్తలను రాయడానికి ఏ పత్రిక ధైర్యం చేయలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>