MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ramf37027f7-223d-46f8-ab70-feca05f57d0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ramf37027f7-223d-46f8-ab70-feca05f57d0a-415x250-IndiaHerald.jpgనందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూనే ... వరస మూవీలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ మూవKalyan ram{#}Amarnath K Menon;kalyan ram;abhishek;koratala siva;Jr NTR;Evening;september;Telugu;Cinema"డెవిల్" ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ను ప్రకటించిన మూవీ బృందం..!"డెవిల్" ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ను ప్రకటించిన మూవీ బృందం..!Kalyan ram{#}Amarnath K Menon;kalyan ram;abhishek;koratala siva;Jr NTR;Evening;september;Telugu;CinemaFri, 15 Sep 2023 09:24:00 GMTనందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూనే ... వరస మూవీలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఈయన ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందుతున్న డెవిల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నే నిర్పిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో రూపొందిన బింబిసారా మూవీ మంచి విజయం సాధించింది. ఇది వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ అయినటువంటి "మాయే చేసావే" ప్రోమో సాంగ్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు ... ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 19 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు కాలరిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>