Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun6623cf2e-88c4-4271-9306-6e774b758204-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun6623cf2e-88c4-4271-9306-6e774b758204-415x250-IndiaHerald.jpgఒక సినిమా కోసం ఎంత బలమైన కథ రాసుకున్నప్పటికీ.. ఆ సినిమాకు ప్రాణం పోసేది ఇక కథకు సరైన అర్థాన్ని చెప్పేది మాత్రం కేవలం సినిమాలోని మ్యూజిక్ మాత్రమే అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు కథ బాగా లేకపోయినప్పటికీ.. కేవలం మ్యూజిక్ తోనే సూపర్ హిట్ సాధించిన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక మరికొన్నిసార్లు ఇక కథ అంతంత మాత్రమే ఉన్న ప్రేక్షకులకు మ్యూజిక్ తోనే కథ కనెక్ట్ అయ్యేలా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి సినిమాకు మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల తన మ్యూజిక్ తో సAlluarjun{#}Shahrukh Khan;India;Allu Arjun;Hero;Jawaan;Audience;Director;Cinemaఅల్లు అర్జున్ సినిమాకి.. ఆ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్?అల్లు అర్జున్ సినిమాకి.. ఆ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్?Alluarjun{#}Shahrukh Khan;India;Allu Arjun;Hero;Jawaan;Audience;Director;CinemaFri, 15 Sep 2023 12:00:00 GMTఒక సినిమా కోసం ఎంత బలమైన కథ రాసుకున్నప్పటికీ.. ఆ సినిమాకు ప్రాణం పోసేది ఇక కథకు సరైన అర్థాన్ని చెప్పేది మాత్రం కేవలం సినిమాలోని మ్యూజిక్ మాత్రమే అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు కథ బాగా లేకపోయినప్పటికీ.. కేవలం మ్యూజిక్ తోనే సూపర్ హిట్ సాధించిన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక మరికొన్నిసార్లు ఇక కథ అంతంత మాత్రమే ఉన్న ప్రేక్షకులకు మ్యూజిక్ తోనే కథ కనెక్ట్ అయ్యేలా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి సినిమాకు మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవచ్చు.



 అయితే ఇటీవల తన మ్యూజిక్ తో సెన్సేషన్స్ సృష్టించి ఇక ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్న డైరెక్టర్ ఎవరు అంటే అతను ఎవరో కాదు యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అని ఇక సినీ ప్రేక్షకులు అందరూ కూడా చెప్పేస్తున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఏదైనా వచ్చింది అంటే చాలు అందులో అనిరుద్ మ్యూజిక్ అందిస్తే బాగుండని ఆ హీరో అభిమానులు అందరూ కోరుకుంటున్నారు అంటే తన పాటలతో ఎంతల ప్రభావితం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే కోలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించి రికార్డులు క్రియేట్ చేసిన అనిరుద్ ఇటీవల  జైలర్ సినిమాతో మరోసారి అదరగొట్టాడు అనే విషయం తెలిసిందే.


 అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించే సినిమాకి కూడా అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నాడట. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ టీం కి అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే దీనిపై స్పందించిన అనిరుద్ థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు. అయితే అనిరుద్ రిప్లై పై స్పందించిన అల్లు అర్జున్ థాంక్స్ కాదు గ్రేట్ సాంగ్స్ కావాలి అంటూ కామెంట్ చేయగా.. ఇక దీనికి రిప్లై ఇచ్చిన అనిరుద్ రెడీ అంటూ కామెంట్ చేశాడు. దీంతో  అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లోరాబోతున్న సినిమాలో అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>