MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anand0c4a64ea-1669-4703-b581-ace7fbceac65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anand0c4a64ea-1669-4703-b581-ace7fbceac65-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ నటుడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఈ సంవత్సరం బేబీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ లో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ... విమర్శకులను మెప్పించాడు. ఇలా బేబీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ Anand{#}baby aney;uday kiran;Evening;Tollywood;Anand Deverakonda;media;Box office;Success;Hero;Yuva;Posters;september;Cinema"గం గం గణేశా" టీజర్ విడుదల తేదీ... టైమ్ ను ప్రకటించిన మూవీ బృందం..!"గం గం గణేశా" టీజర్ విడుదల తేదీ... టైమ్ ను ప్రకటించిన మూవీ బృందం..!Anand{#}baby aney;uday kiran;Evening;Tollywood;Anand Deverakonda;media;Box office;Success;Hero;Yuva;Posters;september;CinemaFri, 15 Sep 2023 08:28:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ నటుడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఈ సంవత్సరం బేబీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ లో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ... విమర్శకులను మెప్పించాడు. ఇలా బేబీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా లోని ఆనంద్ దేవరకొండ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని ... సమయాన్ని అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు అనగా సెప్టెంబర్ 15 వ తేదీన సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఆనంద్ దేవరకొండ ఓ పెద్ద గన్నును చేతిలో పట్టుకొని నిల్చని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>