MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-allu-arjun-deliver-hit-with-that-director50b9be4a-62b9-4541-9234-c865860db677-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-allu-arjun-deliver-hit-with-that-director50b9be4a-62b9-4541-9234-c865860db677-415x250-IndiaHerald.jpg'పుష్ప ది రైజ్' మూవీతో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 'పుష్ప ది రూల్' సినిమా షూటింగ్​తో బాగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ నెక్స్ట్​ లైనప్​ గురించి టాపిక్ ఇంట్రెస్టింగ్​గా మారింది. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా అది దాదాపుగా కన్ఫామ్ అని పూర్తిగా అర్థమవుతోంది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. దర్శకుడు అట్లీ రీసెంట్​గా బాలీవుడ్ ALLU ARJUN{#}Deepika Padukone;Sangeetha;Allu Arjun;kushi;Joseph Vijay;atlee kumar;bollywood;India;Jawaan;Blockbuster hit;Darsakudu;Hero;Tamil;Director;Cinemaఅల్లు అర్జున్ ఆ డైరెక్టర్ తో హిట్టు కొడతాడా?అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ తో హిట్టు కొడతాడా?ALLU ARJUN{#}Deepika Padukone;Sangeetha;Allu Arjun;kushi;Joseph Vijay;atlee kumar;bollywood;India;Jawaan;Blockbuster hit;Darsakudu;Hero;Tamil;Director;CinemaFri, 15 Sep 2023 18:17:00 GMT'పుష్ప ది రైజ్' మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 'పుష్ప ది రూల్' సినిమా షూటింగ్తో బాగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ నెక్స్ట్ లైనప్ గురించి టాపిక్ ఇంట్రెస్టింగ్గా మారింది. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా అది దాదాపుగా కన్ఫామ్ అని పూర్తిగా అర్థమవుతోంది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. దర్శకుడు అట్లీ రీసెంట్గా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్తో జవాన్ చిత్రం తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తూ చాలా స్పీడ్ గా దుసుకెళ్తోంది. ఇదే సమయంలో అట్లీ .. తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్తో కలిసి చేస్తారన్న టాక్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు.తాజాగా అల్లు అర్జున్ చేసిన X లో రియాక్ట్ అయిన ఈ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది.


 'జవాన్' సక్సెస్పై అల్లు అర్జున్ స్పందిస్తూ మూవీ టీమ్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హీరో షారుక్ ఖాన్తో పాటు విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, దర్శకుడు అట్లీని పేరు పేరున కొనియాడారు. అయితే దీనికి సంగీత దర్శకుడు అనిరుధ్ 'థాంక్యూ మై బ్రో' అంటూ రియాక్ట్ అయ్యాడు. దానికి బన్నీ.. 'థాంక్యూ సరిపోదు.. నాకు మంచి పాటలు కావాలి' అంటూ అనిరుధ్కు బదులిచ్చారు. దీంతో అట్లీ-అర్జున్-అనిరుధ్(AAA) కాంబో కన్ఫామ్ అని అందరూ కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి దాకా రూమర్స్ అనుకుంటున్న ఈ విషయాన్ని బన్నీ రిప్లైతో కన్ఫామ్ చేసేశారంటూ అభిమానులు ఖుషీ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కాంబోలో ప్రాజెక్ట్ రానుందటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరి తమిళ డైరెక్టర్లతో వరుస ప్లాపులు అందుకుంటున్నారు మన హీరోలు. ఇక అల్లు అర్జున్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>