LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health--beauty8c0bd04a-d06a-4821-9c5d-5c436c7d946c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health--beauty8c0bd04a-d06a-4821-9c5d-5c436c7d946c-415x250-IndiaHerald.jpgకాకరకాయతో చేసిన వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కాకరకాయలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి.అందుకే మంది కాకరకాయను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కాకరకాయ వల్ల మన శరీర ఆరోగ్యానికే కాదు మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కాకరకాయ చాలా మేలు చేస్తుంది. కాకరకాయను వాడడం వల్ల మనం చాలా రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.మొటిమలను, మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా మార్చడంలో కాకరకాయ బాగా సహయపడుతుంది. ఇక కాకరకాయ వల్ల మనకు కలిగే సౌందర్య ప్రయోజనాల గHealth - Beauty{#}Soundarya;Curry leaves;Manamకాకరకాయతో ఇలా చేస్తే అందంగా మెరిసిపోతారు?కాకరకాయతో ఇలా చేస్తే అందంగా మెరిసిపోతారు?Health - Beauty{#}Soundarya;Curry leaves;ManamFri, 15 Sep 2023 15:21:00 GMTకాకరకాయతో చేసిన వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కాకరకాయలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి.అందుకే మంది కాకరకాయను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కాకరకాయ వల్ల మన శరీర ఆరోగ్యానికే కాదు మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కాకరకాయ చాలా మేలు చేస్తుంది. కాకరకాయను వాడడం వల్ల మనం చాలా రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.మొటిమలను, మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా మార్చడంలో కాకరకాయ బాగా సహయపడుతుంది. ఇక కాకరకాయ వల్ల మనకు కలిగే సౌందర్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొటిమల సమస్యతో బాధపడే వారు కాకరకాయను ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ముందుగా మన ముఖానికి తగినంత కాకరకాయ జ్యూస్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో కరివేపాకు పొడి వేసి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.


తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అది ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల మొటిమల సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే ముఖంపై ఉండే నల్లటి మచ్చలను తగ్గించడంలో కూడా కాకరకాయ మనకు సహాయపడుతుంది. కాకరకాయ జ్యూస్ ను ముఖానికి పట్టించి అది ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజు చేస్తూ ఉండడం వల్ల చర్మంపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇంకా అలాగే కాకరకాయతో మనం ఫేస్ ప్యాక్ ను కూడా వేసుకోవచ్చు. చిన్న కాకరకాయను తీసుకుని దానిని ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. ఆ తరువాత దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పేస్ట్ లో జాజికాయ పొడి ఇంకా పెరుగు వేసి కలపాలి.ఆ తరువాత మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. అది ఆరిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేస్తూ ఉండడం వల్ల ముఖం చాలా అందంగా కనబడుతుంది. ఇంకా అలాగే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా కాకరకాయ మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>