MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-atlee-anirudhf59f7e02-b30e-44b5-8da4-de71d18bc5a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-atlee-anirudhf59f7e02-b30e-44b5-8da4-de71d18bc5a4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది.ఇతర భాషల డైరెక్టర్లు , యాక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ లతో సంబంధం లేకుండా అంతా కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో కాంబినేషన్ బాగా అట్రాక్ట్ అయ్యేలా చేస్తోంది ప్రేక్షకులను.. ఇప్పుడు తాజాగా మరొక నెక్స్ట్ లెవెల్ కాంబో తెరమీదకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కాంబినేషన్ మాస్ కాంబినేషన్ అన్నట్లుగా అభిమానుల సైతం అంచనాలు వేస్తున్నారు. ALLU ARJUN;ATLEE;ANIRUDH{#}Sangeetha;Nijam;Mass;Music;Kollywood;Jawaan;atlee kumar;Allu Arjun;Shahrukh Khan;Director;Cinema;Arjun;Industry;India;Success;NewsAAA : మాస్ కాంబినేషన్లో అల్లు అర్జున్ మూవీ..!!AAA : మాస్ కాంబినేషన్లో అల్లు అర్జున్ మూవీ..!!ALLU ARJUN;ATLEE;ANIRUDH{#}Sangeetha;Nijam;Mass;Music;Kollywood;Jawaan;atlee kumar;Allu Arjun;Shahrukh Khan;Director;Cinema;Arjun;Industry;India;Success;NewsFri, 15 Sep 2023 07:00:00 GMTప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది.ఇతర భాషల డైరెక్టర్లు , యాక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ లతో సంబంధం లేకుండా అంతా కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో కాంబినేషన్ బాగా అట్రాక్ట్ అయ్యేలా చేస్తోంది ప్రేక్షకులను.. ఇప్పుడు తాజాగా మరొక నెక్స్ట్ లెవెల్ కాంబో తెరమీదకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కాంబినేషన్ మాస్ కాంబినేషన్ అన్నట్లుగా అభిమానుల సైతం అంచనాలు వేస్తున్నారు.

అయితే ఇంకా ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ చేయకుండానే వైరల్ గా  మారుతోంది.. అదే AAA కాంబినేషన్.. అల్లు అర్జున్ అనిరుద్ అట్లీ ఈ ముగ్గురు కాంబినేషన్లు ఒక సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ముగ్గురు కలిస్తే మాస్ సినిమాకు పూనకాలే అన్నట్లుగా పలువురు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి కాంబినేషన్ సెట్ చేయబోతున్నట్లు కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అట్లి ఇటీవలే షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాని  తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.


ఈ చిత్రానికి గాని సంగీత దర్శకుడు అనిరుద్ అందించారు ఈ సినిమా విజయంలో సంగీతం మంచి హీరోలు పోషించిందని చెప్పవచ్చు. మరి ఇదే కాంబినేషన్లో ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్నారు. జవాన్ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ చిత్ర బృందం అందరికీ ప్రశంసలు కురిపించింది.. అయితే ఈ కామెంట్స్ పైన సింగర్ అనిరుద్ స్పందిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు.. ముఖ్యంగా నాకు ఒక థాంక్స్ మాత్రమే కాదు మంచి పాటలు కూడా కావాలి అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. దీంతో డైరెక్టర్ అల్లు అర్జున్ సినిమా కన్ఫామ్ అవ్వగా అది అట్లీతోనే ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>