BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay844f4394-68e5-47d3-8b37-01d2f5f906c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay844f4394-68e5-47d3-8b37-01d2f5f906c4-415x250-IndiaHerald.jpgఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు రూ. 50 వేలు జరిమానా విధించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇది జరిమానా కాకపోయినా.. అలాంటిదే. మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నికను కొట్టివేసి.. తనను ప్రకటించాలని కోరుతూ బండి సంజయ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం రిటైర్డ్ జిల్లా జడ్జిని అడ్వకేట్ కమిషనర్ గా హైకోర్టు నియమించింది. బండి సంజయ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ కు కమలాకర్ తరఫు న్యాయBANDI SANJAY{#}kamalakar;Gangula Kamalakar;Lawyer;Karimnagar;Parliament;High court;MP;American Samoa;Minister;District;Telanganaబండి సంజయ్‌కు రూ.50 వేలు జరిమానా?బండి సంజయ్‌కు రూ.50 వేలు జరిమానా?BANDI SANJAY{#}kamalakar;Gangula Kamalakar;Lawyer;Karimnagar;Parliament;High court;MP;American Samoa;Minister;District;TelanganaFri, 15 Sep 2023 23:00:00 GMTఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు రూ. 50 వేలు జరిమానా విధించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇది జరిమానా కాకపోయినా.. అలాంటిదే. మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నికను కొట్టివేసి.. తనను ప్రకటించాలని కోరుతూ బండి సంజయ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు.


సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం రిటైర్డ్ జిల్లా జడ్జిని అడ్వకేట్ కమిషనర్ గా హైకోర్టు నియమించింది. బండి సంజయ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ కు కమలాకర్ తరఫు న్యాయవాది కోరడంతో అడ్వకేట్ కమిషనర్ అంగీకరించారు. అయితే పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన కారణాలతో క్రాస్ ఎగ్జామినేషన్ కు బండి సంజయ్‌ పలుమార్లు వాయిదా కోరారు. దీంతో హైకోర్టు.. సైనిక సంక్షేమ నిధికి 50వేల రూపాయలు చెల్లించాలని బండి సంజయ్ ని ఆదేశించింది. బండి సంజయ్‌ సైనిక సంక్షేమ నిధికి 50వేల రూపాయలు చెల్లించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>