MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac0567d6b-dace-4f54-91eb-faa411227330-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac0567d6b-dace-4f54-91eb-faa411227330-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి అద్భుతమైన విజయం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రావణాసుర అనే సినిమాలో సోలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారుRaviteja{#}Chiranjeevi;Karthik;cinema theater;Tamil;Kannada;vamsi;ravi teja;Ravi;Hindi;Telugu;October;Cinema"టైగర్ నాగేశ్వరరావు" డిజిటల్ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"టైగర్ నాగేశ్వరరావు" డిజిటల్ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Raviteja{#}Chiranjeevi;Karthik;cinema theater;Tamil;Kannada;vamsi;ravi teja;Ravi;Hindi;Telugu;October;CinemaThu, 14 Sep 2023 10:15:00 GMTమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి అద్భుతమైన విజయం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రావణాసుర అనే సినిమాలో సోలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఆంధ్ర థియేటర్ హక్కులను 17 కోట్లకు , సీడెడ్ థియేటర్ హక్కులను 5.40 కోట్లకు ,  నైజాం థియేటర్ హక్కులను 9 కోట్లకు ఇప్పటికే ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను కూడా ఓ భారీ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ యొక్క డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు 49 కోట్ల భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజమూవీ తో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>