Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral30bcde6d-71b6-4062-ae65-9ee3f7f61b2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral30bcde6d-71b6-4062-ae65-9ee3f7f61b2a-415x250-IndiaHerald.jpgఈ భూమ్మీద మనుషులు ఉంటున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. అచ్చం ఇలాగే ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉన్నాయని ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరిని అడిగిన ఏలియన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని కొంతమంది.. లేవు అని ఇంకొకతమని చెబుతూ ఉంటారు. ఇక ఆకాశంలో ఏదైనా వింతగా కనిపించింది అంటే చాలు అది ఏలియన్స్ కి సంబంధించిన స్పేస్ షిప్ అయి ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగానే గ్రహాంతర వాసులు ఉన్నాయా లేవా అనే విషయంపై అటు శాస్త్రవేత్తలు కూడా ఏ విషయాన్ని క్లారిటీగా చెప్పలేరు. కానీ ఇక్కడ ఇటీవల అమెరికాలోనViral{#}Mexico;DNA;Space Ship;Nijam;Aliens;American Samoaఏలియన్స్ శవాలను ఎప్పుడైనా చూసారా.. వైరల్ వీడియో?ఏలియన్స్ శవాలను ఎప్పుడైనా చూసారా.. వైరల్ వీడియో?Viral{#}Mexico;DNA;Space Ship;Nijam;Aliens;American SamoaThu, 14 Sep 2023 07:40:00 GMTఈ భూమ్మీద మనుషులు ఉంటున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. అచ్చం ఇలాగే ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉన్నాయని ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరిని అడిగిన ఏలియన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని కొంతమంది.. లేవు అని ఇంకొకతమని చెబుతూ ఉంటారు. ఇక ఆకాశంలో ఏదైనా వింతగా కనిపించింది అంటే చాలు అది ఏలియన్స్ కి సంబంధించిన స్పేస్ షిప్ అయి ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు.


 కానీ నిజం గానే గ్రహాంతర వాసులు ఉన్నాయా లేవా అనే విషయం పై అటు శాస్త్రవేత్తలు కూడా ఏ విషయాన్ని క్లారిటీగా చెప్పలేరు. కానీ ఇక్కడ ఇటీవల అమెరికా లోని మెక్సికో పార్లమెంటు లో మాత్రం ఏకంగా గ్రహాంతర వాసులకు సంబంధించిన మృత దేహాలను ప్రదర్శించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నియాంశం గా మారి పోయింది. ఇది ఒక చారిత్రాత్మక అధ్యాయంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో గ్రహాంతర వాసులపై ప్రజలకు మరింత ఆసక్తి పెరగవచ్చని నిపుణులు కూడా భావిస్తున్నారు.


 ఇలా మెక్సికో పార్లమెంటులో అధికారిక కార్యక్రమంలో.. రెండు గ్రహాంతరవాసుల శవాలను ప్రదర్శించారు శాస్త్రవేత్తలు. యు ఎఫ్ వో నిపుణుడు జామి మౌసన్ అధికారికంగా దీనిని ఆవిష్కరించారు. అయితే చిన్న శవాలు 1000 సంవత్సరాల నాటివని. ఇవి పెర్క్ లోని కుచ్చుకో ప్రాంతంలో లభించాయి అంటూ నిర్వాహకులు తెలిపారు. మెక్సికాన్ విశ్వవిద్యాలయంలో యూఏఫ్ఓ నిపుణులు వీటి పై  అధ్యయనం చేసినట్లు జామి మౌసన్ చెప్పుకొచ్చాడు. రేడియో కార్బన్ డేటింగ్ ఆధారంగా డిఎన్ఏ ఆధారాలను పొందినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకుచ్చారు. ఇవి భూమికి చెందినవి కాదని.. శిలాజాలుగా మారాయని యు ఎఫ్ ఓ నిపుణుడు జామి మౌసన్  చెప్పుకొచ్చాడు. కాగా ఈయన చాలా కాలం నుంచి గ్రహాంతర జీవుల గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
" style="height: 224px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>