TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/rashmi-counterf396f17e-db47-4b11-b61a-01a8fd28ec24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/rashmi-counterf396f17e-db47-4b11-b61a-01a8fd28ec24-415x250-IndiaHerald.jpgప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటున్న ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ లో పర్మనెంట్ యాంకర్ గా తన అంద చందాలతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో రష్మీ సుధీర్ తో నడిపిన ప్రేమాయణం ఎంతగా ఆమెకు పాపులారిటీ అందించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక సుధీర్ సినిమాల వైపు మొగ్గు చూపడంతో.. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ అవకాశం వచ్చిన ప్రతిసారీ సినిమాలలో నటిస్తూ తన నటనRASHMI;COUNTER{#}Sridevi Kapoor;sudigali sudheer;rashmi gautham;Jabardasth;Rashami Desai;Manam;marriage;Kollywood;Hero;Directorటీవీ: నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ..!టీవీ: నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ..!RASHMI;COUNTER{#}Sridevi Kapoor;sudigali sudheer;rashmi gautham;Jabardasth;Rashami Desai;Manam;marriage;Kollywood;Hero;DirectorThu, 14 Sep 2023 02:00:00 GMTప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటున్న ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ లో పర్మనెంట్ యాంకర్ గా తన అంద చందాలతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో రష్మీ సుధీర్ తో నడిపిన ప్రేమాయణం ఎంతగా ఆమెకు పాపులారిటీ అందించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక సుధీర్ సినిమాల వైపు మొగ్గు చూపడంతో.. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ అవకాశం వచ్చిన ప్రతిసారీ సినిమాలలో నటిస్తూ తన నటనతో అందరిని మెప్పిస్తోంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిది స్టాలిన్.. సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలకు స్పందించడంతో నెటిజనుల నుంచి పలు ప్రశ్నలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు ఈమెను ప్రశ్నలతో సంధిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు.. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలి అని ఒక నెటిజన్ అనగా.. నేను నటనలో భాగంగానే అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నాను.. డైరెక్టర్ విజన్  ను బట్టి ఒక నటిగా నేను అలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చింది.

ఇక దీనిపై మరొక నేటిజన్  స్పందిస్తూ.. ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా రేపు పొద్దున మీకు పెళ్లి అయిన తర్వాత మీ కొడుకు లేదా మీ కూతురు మీ డ్రెస్సులను మీ ఫోటోలను చూసి ఏంటి అమ్మ ఇలా ఉన్నావ్?  అని అడిగితే అప్పుడు మీ సమాధానం ఏంటి ?అని అడగ్గా..ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది రష్మీ.  అది నాకు సంబంధించిన విషయం ..నా పిల్లలకు సంబంధించిన మ్యాటర్.. ఇప్పుడు నువ్వేమీ నన్ను పెళ్లి చేసుకోవడం లేదు కదా.. మరి నీకేంటి సమస్య అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది రష్మీ.  ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోదావరి : చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>