NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/health167072a3-95d0-41af-b939-5a2b19979f7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/health167072a3-95d0-41af-b939-5a2b19979f7b-415x250-IndiaHerald.jpgఏంటో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే జనాలు చేస్తున్న పిచ్చి పనులు చూసి నవ్వాలా లేకపోతే ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాదరణంగా మతిమరుపుతో ఒక టాబ్లెట్ వేసుకోవాల్సిన వారు మరో టాబ్లెట్ వేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అయ్యో వేరే టాబ్లెట్ వేసుకున్నామే అని బాధపడుతూ ఉంటారు. ఇలాంటివి ఇక చాలామంHealth{#}Vitamin;Doctor;WOMEN;Apple;mediaటాబ్లెట్ వేసుకోబోయి.. యాపిల్ ఏయిర్ పాడ్ మింగేసింది?టాబ్లెట్ వేసుకోబోయి.. యాపిల్ ఏయిర్ పాడ్ మింగేసింది?Health{#}Vitamin;Doctor;WOMEN;Apple;mediaThu, 14 Sep 2023 10:41:00 GMTఏంటో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే జనాలు చేస్తున్న పిచ్చి పనులు చూసి నవ్వాలా లేకపోతే ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాదరణంగా మతిమరుపుతో ఒక టాబ్లెట్ వేసుకోవాల్సిన వారు మరో టాబ్లెట్ వేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అయ్యో వేరే టాబ్లెట్ వేసుకున్నామే అని బాధపడుతూ ఉంటారు.


 ఇలాంటివి ఇక చాలామందికి జరిగే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మహిళ చేసిన పని మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. మరి అంత పిచ్చిగా ఎలా చేస్తారు అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక మహిళ ప్రతిరోజు విటమిన్  టాబ్లెట్ వేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఓ రోజు విటమిన్  టాబ్లెట్ వేసుకుంది. కానీ వేసుకున్న తర్వాత కానీ అర్థం కాలేదు. ఆమె వేసుకుంది విటమిన్  టాబ్లెట్ కాదు ఆపిల్ ఎయిర్ పాడ్ అని. తర్వాత తప్పు తెలుసుకున్న మహిళ ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక కంగారు పడింది.


 మఠాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన్నా బార్కర్ అనే 52 ఏళ్ల మహిళ..  స్నేహితుడితో మాట్లాడుతూ వాక్ చేస్తుంది. అదే సమయంలో విటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సింది పోయి ఇక తన దగ్గర ఉన్న వాటర్ తో యాపిల్ ఏయిర్ పాడ్ టాబ్లెట్ అనుకొని మింగేస్తుంది. తర్వాత చూస్తే చేతిలో మాత్రలు అలాగే ఉన్నాయి. దీంతో ఏం మింగేనా అని ఆలోచిస్తే ఇక చెవిలో ఒక ఏర్పాటు కనిపించలేదు. దీంతో డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టింది. అయితే ఆమెను పరీక్షించిన బాధ్యతలు ఇక సహజంగానే ఏర్పాటు బయటకు రావాలని సజెస్ట్ చేశారట. ఇక ఈ విషయాన్ని ఇటీవలే  మహిళ ఇక సోషల్ మీడియా వేదికగా తెలపడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>