MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trishaff63f420-c77b-42f5-a697-5124c24ddfd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trishaff63f420-c77b-42f5-a697-5124c24ddfd9-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. తెలుగు తో పాటు ఈ నటి అనేక తమిళ సినిమా లలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నటి తెలుగు మూవీ లలో నటించడం కంటే కూడా తమిళ మూవీ లలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అనేక తమTrisha{#}Mani Ratnam;Trisha Krishnan;Nijam;Lokesh;Joseph Vijay;Lokesh Kanagaraj;October;Heroine;Telugu;Cinema;Tollywood;Tamil;Kollywoodఅదిరిపోయే క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన త్రిష..!అదిరిపోయే క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన త్రిష..!Trisha{#}Mani Ratnam;Trisha Krishnan;Nijam;Lokesh;Joseph Vijay;Lokesh Kanagaraj;October;Heroine;Telugu;Cinema;Tollywood;Tamil;KollywoodThu, 14 Sep 2023 11:15:00 GMTఅందాల ముద్దు గుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. తెలుగు తో పాటు ఈ నటి అనేక తమిళ సినిమా లలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నటి తెలుగు మూవీ లలో నటించడం కంటే కూడా తమిళ మూవీ లలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం అనేక తమిళ మూవీ లలో కూడా త్రిష నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల కాకముందే ఈ నటికి మరో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లోనే కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో భారీ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా త్రిష ను తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయితే త్రిష కి భారీ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశం దక్కినట్లు అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>