MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo-cinema-pi-alatni-risk-chysthuna-distbutar4e734426-1c2b-48ad-b97e-ba7cc8464303-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo-cinema-pi-alatni-risk-chysthuna-distbutar4e734426-1c2b-48ad-b97e-ba7cc8464303-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లియో.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది..అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో లియో సినిమా హవా కొనసాగించాలని చూస్తున్నారు చిత్ర బృందం. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్నట్లుగా కోలీవుడ్ ట్రెండ్ వర్గాలు సైతం తెలియజేస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా లియో సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. యూకే లో అహింసా ఎంటర్టLEO;MOVIE{#}Chitram;Lokesh;Joseph Vijay;Lokesh Kanagaraj;Dalapathi;Blockbuster hit;October;Audience;Master;Hero;twitter;News;India;Kollywood;Director;Cinemaలియో సినిమాపై అలాంటి రిస్క్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్..!!లియో సినిమాపై అలాంటి రిస్క్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్..!!LEO;MOVIE{#}Chitram;Lokesh;Joseph Vijay;Lokesh Kanagaraj;Dalapathi;Blockbuster hit;October;Audience;Master;Hero;twitter;News;India;Kollywood;Director;CinemaThu, 14 Sep 2023 09:00:00 GMTకోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లియో.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది..అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో లియో సినిమా హవా కొనసాగించాలని చూస్తున్నారు చిత్ర బృందం. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్నట్లుగా కోలీవుడ్ ట్రెండ్ వర్గాలు సైతం తెలియజేస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా లియో సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి.


యూకే లో అహింసా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాకి చేస్తున్నది.. అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ చేయని పనిని అహింస ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. యూకేలో విడుదలయ్యే వర్షాన్ని ఎలాంటి కట్ లేకుండా రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేస్తోంది అహింస సంస్థ.. లోకేష్ కనకరాజు విజువల్స్ లో ఒక ఫ్రేమ్ కూడా కట్ అవ్వకుండా పూర్తిగా కంప్లీట్ సినిమాని ఆడియన్స్ చూడాలని అందుకే ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ అహింస ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఒక ట్విట్టర్ రూపంలో ట్విట్ చేయడం జరిగింది.


లియో సినిమా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయిన తరువాతే సెన్సార్ కి వెళ్లి..12 A సర్టిఫికెట్ ను తెచ్చుకుంటామని అప్పటివరకు A సర్టిఫికెట్ తో అడల్ట్ సినిమాలాగానే ఈ లియో సినిమా కూడా ఉండబోతుందని ఈ కారణంగానే యూకే లో 18+ ఏజ్ వాళ్లకు మాత్రమే లియో సినిమా చూడాలని ఆశ ఉందని తెలియజేశారు. ప్రపంచమంతా సెన్సార్ కట్స్ ఉన్న యూకే లో మాత్రం విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమాకి ఉండవని తెలియజేస్తున్నారు. అయితే ఇది చాలా రిస్క్ అని కూడా చెప్పవచ్చు లోకేష్ కనకరాజు విజయాన్ని ఆడియన్స్ చూపించాలని ఆలోచనతోనే అహింస ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
" style="height: 885px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>