Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4b526536-5155-41a8-bc90-165a6fbb40a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4b526536-5155-41a8-bc90-165a6fbb40a2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఆ తెలుగమ్మాయిల్లో సుపరిచితురాలైన హీరోయిన్స్ లో బిందుమాధవి ఒకరు. ఆవకాయ్ బిర్యాని సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన బిందుమాధవి.బంపర్ ఆఫర్ చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు పలు సినిమాలు చేసినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో బిందుమాధవి తమిళ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక గత ఏడాది బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొని అమ్మడు టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ సీజన్ అంతగా ఆసక్తి కలిగించకపోయsocialstars lifestyle{#}bindu madhavi;Fidaa;GEUM;Red;News;Winner;Bigboss;House;media;Chitram;Heroine;bhama;Telugu;Cinemaతెలుగుమ్మాయిలకు అవకాశలు రాకపోవడానికి కారణం అదేనా...??తెలుగుమ్మాయిలకు అవకాశలు రాకపోవడానికి కారణం అదేనా...??socialstars lifestyle{#}bindu madhavi;Fidaa;GEUM;Red;News;Winner;Bigboss;House;media;Chitram;Heroine;bhama;Telugu;CinemaThu, 14 Sep 2023 23:52:00 GMTటాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఆ తెలుగమ్మాయిల్లో సుపరిచితురాలైన హీరోయిన్స్ లో బిందుమాధవి ఒకరు. ఆవకాయ్ బిర్యాని సినిమా తో తెలుగు తెలుగు పరిచయమైన బిందుమాధవి.బంపర్ ఆఫర్ చిత్రం తో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు పలు సినిమా లు చేసినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. దీంతో బిందు మాధవి తమిళ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక గత ఏడాది బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొని అమ్మడు టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ సీజన్ అంత గా ఆసక్తి కలిగించక పోయినా బిందుమాధవి గేమ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడి రేంజ్ మారిపోతుంది అని అనుకున్నారు అందరూ.. కానీ సినిమాల కంటే వెబ్ సిరీస్ లే అమ్మడిని ఎక్కువ పలకరించాయి.

ఇక ఈ ఏడాది ఓటీటీ లలో రిలీజ్ అయిన యాంగర్ టేల్స్, న్యూసెన్స్ లాంటి వెబ్ సిరీస్ల లో బిందుమాధవి కనిపించి మెప్పించింది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులు అమ్మడి చేతి లో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోపక్క సోషల్ మీడియా లో ఆమె యమా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గర గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో బిందుమాధవి అదిరిపోయింది. అమ్మడు రెడ్ లెహంగా లో యెర్ర గులాబీలా మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత అందాలు ఆరబోస్తున్న అమ్మడికి అవకాశాలు ఎందుకు రావట్లేదో తెలియట్లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఈ భామ ఎలాంటి సిరీస్ లలో నటిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మాట చెబితే కేసీఆర్‌ ఫ్యామిలీ వణికిపోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>