MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2156bee0-04a1-4179-813b-cf3e3d0f3bc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2156bee0-04a1-4179-813b-cf3e3d0f3bc9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ నెల 20వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల డేట్ మారే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ వాటిలో నిజ నిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి రికార్డర్ స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతుంది అని అంటున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రావడం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ tollywood{#}Vijayadashami;Akkineni Nageswara Rao;Dussehra;ravi teja;Ravi;Mass;cinema theater;News;Telugu;Cinema;Octoberరవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి రికార్డ్ స్థాయిలో బిజినెస్..!?రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి రికార్డ్ స్థాయిలో బిజినెస్..!?tollywood{#}Vijayadashami;Akkineni Nageswara Rao;Dussehra;ravi teja;Ravi;Mass;cinema theater;News;Telugu;Cinema;OctoberThu, 14 Sep 2023 18:40:00 GMTటాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ నెల 20వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల డేట్ మారే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ వాటిలో నిజ నిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి రికార్డర్ స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతుంది అని అంటున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రావడం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం

 ఈ సినిమా నాన్ థియెట్రికల్ హక్కులు 49 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల హక్కుల 30 కోట్ల రూపాయలకు అమ్ముడవ్వగా నైజాం అడ్వాన్స్ బేసిస్ మీద థియేటర్లో విడుదల కాబోతోంది. ఓవర్సీస్ కర్ణాటక డీల్స్ ఫైనల్ కావాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దసరా సీజన్లో టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ కానుండగా టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి కలెక్షన్ లో భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాటిలైట్ కాకుండానే టైగర్ నాగేశ్వరరావు సినిమా నాన్ థియేటర్ హక్కులు 49 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాతలకు రికార్డ్ స్థాయిలో వసూళ్లను తెచ్చి పెట్టింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ లాభాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ కెరియర్ లోని బిగ్గెస్ట్ హెడ్ అందుకోవాలని భావిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా రిలీజ్ సమయానికి ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మాస్ మహారాజా రవితేజ తర్వాత ప్రాజెక్టులతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతోపాటు నిర్మాతలకు భారీ లాభాలు కూడా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కసిచూపులతో ఫోటోలకు పోజులిస్తున్న హాట్ యాంకర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>