Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amithan4043844d-1da5-4f4b-a576-1f4e342e79c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amithan4043844d-1da5-4f4b-a576-1f4e342e79c1-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా సినిమా హీరోలకు సినిమాలు సూపర్ హిట్ అయితేనే అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకు అభిమానుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. ఇక ఆయనను ప్రేక్షకులు అభిమానిస్తారు అనడం కంటే పిచ్చిగా ప్రేమిస్తారు అనడంలో సందేహం లేదు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అందరూ వీరాభిమానులే ఉంటారు. ఇక పవన్Amithan{#}Tholi Prema;Mini;kalyan;CBN;Pawan Kalyan;Chiranjeevi;Car;Heroine;bollywood;Love;Cinema;Audienceపవన్ కళ్యాణ్ ముఖంపై.. అమితాబ్ బచ్చన్ కార్ కీస్ విసిరేసారా?పవన్ కళ్యాణ్ ముఖంపై.. అమితాబ్ బచ్చన్ కార్ కీస్ విసిరేసారా?Amithan{#}Tholi Prema;Mini;kalyan;CBN;Pawan Kalyan;Chiranjeevi;Car;Heroine;bollywood;Love;Cinema;AudienceThu, 14 Sep 2023 16:58:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా సినిమా హీరోలకు సినిమాలు సూపర్ హిట్ అయితేనే అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకు అభిమానుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. ఇక ఆయనను ప్రేక్షకులు అభిమానిస్తారు అనడం కంటే పిచ్చిగా ప్రేమిస్తారు అనడంలో సందేహం లేదు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అందరూ వీరాభిమానులే ఉంటారు.


 ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు హీరోగా చేసిన సినిమాలు కొన్ని అయితే అందులో హీట్ అయినవి కూడా కొన్ని. అయినప్పటికీ ఇప్పటివరకు ఏ హీరోకి లేనంత క్రేజ్ పవర్ స్టార్ కు ఉంది అని చెప్పాలి. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలను ఇంకో వైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ పవన్ కళ్యాణ్ మొహం మీద కార్ కీస్ కొట్టాడట. అయితే ఇది నిజ జీవితంలో కాదు.


 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాను ఓసారి తన ఇంట్లో మినీ థియేటర్లో తన భార్యతో కలిసి చూసారట అమితాబచ్చన్. అయితే తొలిప్రేమ సినిమాకు సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా చూసే టైంలో కోపం వచ్చిందట.ఎందుకంటే తొలిప్రేమ సినిమా అమితాబచ్చన్ దంపతులు ఇద్దరు మొదటినుంచి ఎంతో ఎంజాయ్ చేస్తూ చూసారట.అయితే సడన్గా క్లైమాక్స్ సీన్ లో హీరోను హీరోయిన్ వదిలి వెళ్ళిపోతుంటే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీద ఉన్న లవ్ ను ఎక్స్ప్రెస్ చేయకుండా.. తనలోనే తానే దాచుకొని సెండాఫ్ ఇస్తాడు. అలా హీరోయిన్ బాయ్ చెప్పి వెళ్ళిపోగానే ఏం సినిమా రా ఇది ఎవడ్రా బాబు ఈ సినిమా తీసింది అని కోపంతో అమితాబచ్చన్ స్క్రీన్ మీదకి కార్ కీస్ విసిరి కొట్టాడట. కానీ ఆ తర్వాత సడన్గా హీరోయిన్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పవన్ కళ్యాణ్ కు నుదుటి మీద తీసి పెట్టి ఐ లవ్ యు చెప్పగానే  అమితాబచ్చన్ జయ బచ్చన్ ఇద్దరు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>