BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jobs19b87141-9e31-4a5c-82ca-35c60c109338-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jobs19b87141-9e31-4a5c-82ca-35c60c109338-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పటి నెలలో సగం నెల గడిచినా ప్రభుత్వ ఉధ్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ రాలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నెలంతా కష్టపడి ఉద్యోగం చేసిన ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటో తేదీకి వేతనాలు రాకపోవడంతో జీతంపై ఆదారపడిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భువనగిరjobs{#}job;MP;Government;Congressఅధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌?అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌?jobs{#}job;MP;Government;CongressThu, 14 Sep 2023 09:09:00 GMTతెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పటి నెలలో సగం నెల గడిచినా ప్రభుత్వ ఉధ్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ రాలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నెలంతా కష్టపడి ఉద్యోగం చేసిన ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ఒకటో తేదీకి వేతనాలు రాకపోవడంతో జీతంపై ఆదారపడిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఒకటో తేదీ జీతాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని... భూములు, మద్యం ఓ ఆర్ ఆర్ పై వచ్చిన డబ్బంతా బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>