BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/landa5e8acf5-a655-4afb-8061-8af32f74ade6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/landa5e8acf5-a655-4afb-8061-8af32f74ade6-415x250-IndiaHerald.jpgకేసీఆర్ ఒక రాజాబాబు అని తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మండిపడ్డారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యారని.. ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని తరుణ్ చుగ్ దుయ్యబట్టారు. పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారని.. తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారని తరుణ్ చుగ్ నిలదీశారు. దేశంలో భూమాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ లో ఉందన్న తరుణ్ చుగ్.. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. నland{#}KTR;job;Tarun Kumar;KCR;November;Government;Telangana Chief Minister;Bharatiya Janata Party;Minister;Telanganaభూమాఫియాలో తెలంగాణ నెంబర్‌ వన్‌?భూమాఫియాలో తెలంగాణ నెంబర్‌ వన్‌?land{#}KTR;job;Tarun Kumar;KCR;November;Government;Telangana Chief Minister;Bharatiya Janata Party;Minister;TelanganaThu, 14 Sep 2023 09:06:00 GMTకేసీఆర్ ఒక  రాజాబాబు అని తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మండిపడ్డారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యారని.. ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని తరుణ్ చుగ్ దుయ్యబట్టారు. పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారని.. తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారని తరుణ్ చుగ్ నిలదీశారు. దేశంలో భూమాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ లో ఉందన్న తరుణ్ చుగ్.. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతోనైనా కేసీఆర్ సర్కార్ నిద్రలేవాలని  తరుణ్ చుగ్ అన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలన్న తరుణ్ చుగ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని ఏది కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని తరుణ్ చుగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లు, దళిత బంధు ఏది కేసీఆర్ ఎందరికి ఇచ్చారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>