EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china99f9de10-97e1-486b-a294-2b30bb6b7e52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china99f9de10-97e1-486b-a294-2b30bb6b7e52-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల జీ20 సమావేశాల కోసం భారత్ కు రావడం జరిగింది. అయితే ఆయన చెప్పిన తేదీ కన్నా ఒక రోజు లేటుగా భారత్ కు రావడం జరిగింది. అయితే అదే సమయానికి మలేషియా నుండి భారత్ కు తిరిగి వచ్చారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన ముందుగా మలేషియా నుండి భారత్ కు తిరిగి వచ్చి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఆహ్వానించారట. అయితే ఆ తర్వాత ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరుపుకున్నారని, అది కూడా లేట్ నైట్ లో కూడా ఇదే విధంగా చర్చలు కొనసాగించారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానమైన చర్చనీయాంశం ఏమిCHINA{#}Malaysia;American Samoa;Kanna Lakshminarayana;war;India;Prime Ministerఆ దేశం కోసం.. భారత్ చైనాపై యుద్ధం చేస్తుందా?ఆ దేశం కోసం.. భారత్ చైనాపై యుద్ధం చేస్తుందా?CHINA{#}Malaysia;American Samoa;Kanna Lakshminarayana;war;India;Prime MinisterThu, 14 Sep 2023 06:41:00 GMTఅమెరికా అధ్యక్షుడు జో  బైడెన్ ఇటీవల జీ20 సమావేశాల కోసం భారత్ కు రావడం జరిగింది. అయితే ఆయన చెప్పిన తేదీ కన్నా ఒక రోజు లేటుగా భారత్ కు రావడం జరిగింది. అయితే అదే సమయానికి మలేషియా నుండి భారత్ కు తిరిగి వచ్చారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన ముందుగా మలేషియా నుండి భారత్ కు తిరిగి వచ్చి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఆహ్వానించారట.  అయితే ఆ తర్వాత ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరుపుకున్నారని, అది కూడా లేట్ నైట్ లో కూడా ఇదే విధంగా చర్చలు కొనసాగించారని తెలుస్తుంది.


అయితే ఇక్కడ ప్రధానమైన చర్చనీయాంశం ఏమిటంటే తైవాన్ అని తెలుస్తుంది.  తైవాన్ దేశాన్ని ఇప్పుడు చైనా ఆక్రమించుకోవాలని చూస్తుందట. అది ఏ నిమిషంలోనైనా తైవాన్ పైబడి తైవాన్ ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే మొన్నీ మధ్య  భారత్ కు చెందిన త్రివిధ దళాధిపతులు తైవాన్ ను సందర్శించి వచ్చారు. అయితే అది తెలుసుకున్న చైనా తైవాన్ కు మిలటరీ సజెషన్స్ ఇస్తున్నారంటూ భారత్ పై మండిపడింది.


అయితే ఇప్పుడు చైనా వాళ్ల సందేహం ఒకటుంది. అది ఏమిటంటే రేపు చైనా కనుక తైవాన్ పై యుద్ధానికి వెళితే భారత్ తన ఆయుధ సంపత్తి సహకారం అందిస్తుందా, లేదంటే తనకు తానుగా తైవాన్ కోసం చైనాతో భారత్ యుద్ధంలోకి దిగుతుందా అనేది. ఒకవేళ అమెరికా గనుక తైవాన్ కోసం చైనాతో యుద్ధం లోకి దిగితే యుద్ధ విమానాలను, ఆయుధ సామాగ్రిని పెట్టుకోవడానికి ఒక స్టాక్ పాయింట్ గా భారత్ ఒప్పుకుంటుందా అనే విషయంపై ఆరా తీశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.


ఇప్పటివరకు ఎన్నో సమస్యలకు, చిక్కు ప్రశ్నలకు ఎంతో దీటుగా సమాధానం ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. కానీ ఆయన ముంగిట మరో సమస్య ఇది ఎదురుచూస్తుంది మరి దీనికి పరిష్కారం ఏమి ఇస్తారో?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>