MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha9b49af70-28ad-4c8d-88a1-43a869c39834-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha9b49af70-28ad-4c8d-88a1-43a869c39834-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో నేహా శెట్టి ఒకరు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డిజె టిల్లు మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకని ఈ మూవీ తో సూపర్ క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. దానితో ఈ నటికి ప్రస్తుతం వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించిన బెదురులంక 2012 అనే మూవీ విడుదల అయ్యి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోNeha{#}neha shetty;Godavari River;Josh;Success;Pink;October;Beautiful;media;Box office;Heroine;Telugu;Cinema;Tollywood;septemberపింక్ కలర్ డ్రెస్లో నడుమందాలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న నేహా శెట్టి..!పింక్ కలర్ డ్రెస్లో నడుమందాలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న నేహా శెట్టి..!Neha{#}neha shetty;Godavari River;Josh;Success;Pink;October;Beautiful;media;Box office;Heroine;Telugu;Cinema;Tollywood;septemberThu, 14 Sep 2023 11:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో నేహా శెట్టి ఒకరు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డిజె టిల్లు మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకని ఈ మూవీ తో సూపర్ క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. దానితో ఈ నటికి ప్రస్తుతం వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించిన బెదురులంక 2012 అనే మూవీ విడుదల అయ్యి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. 

ఇకపోతే తాజాగా ఈ నటి రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీ తో పాటు ఈ నటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా నేహా శెట్టి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం నేహా కి సంబంధించిన ఈ వెరీ హాటెస్ట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>