MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-moviefe4e5b86-0ca2-4705-947c-9f200bfc9742-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-moviefe4e5b86-0ca2-4705-947c-9f200bfc9742-415x250-IndiaHerald.jpgప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలియజేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అభిమానుల సైతం నిరుత్సాహానికి గురయ్యారు. సలార్ సినిమా పSALAAR;MOVIE{#}NET FLIX;Prabhas;Director;Cinema;India;Newsభారీ ధరకు ఓటిటి హక్కులు అమ్ముడుపోయిన సలార్..!!భారీ ధరకు ఓటిటి హక్కులు అమ్ముడుపోయిన సలార్..!!SALAAR;MOVIE{#}NET FLIX;Prabhas;Director;Cinema;India;NewsThu, 14 Sep 2023 10:00:00 GMTప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలియజేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అభిమానుల సైతం నిరుత్సాహానికి గురయ్యారు.


సలార్ సినిమా పోస్ట్ పోన్ కొన్ని కారణాల చేత వాయిదా పడిందని చిత్ర బృందం నిన్నటి రోజున ట్విట్టర్లో తెలియజేసింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటి హక్కులను  సైతం ప్రముఖ ఓటీటి సంస్ధ నెట్ ఫ్లిక్స్ దాదాపుగా రూ .185 కోట్ల రూపాయలు చెల్లించి మరి హక్కులను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు పలు ఓటిటి సంస్థలు పోటీ పడ్డప్పటికీ వాటికంటే ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ చేసి ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ మార్కెట్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని హోంభలే బ్యానర్ వ్యాల్యూ ఇందుకు కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


శృతిహాసన్ కథానాయకగా నటిస్తూ ఉండగా జగపతిబాబు ,పృథ్విరాజ్ సుకుమారన్ సైతం ఇందులో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఇలా డిజిటల్ రైట్స్ తోనే మంచి క్రేజ్ పెంచుకోవడంతో మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఏవిధంగా రికార్డులను రాస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ప్రభాస్ కల్కి అనే సినిమా పైన కూడా మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగు అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>