MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay020ce337-946f-433c-bf63-427d2695138b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay020ce337-946f-433c-bf63-427d2695138b-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకొని ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ లో హీరో గా నటించి సోలో హీరోగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నిర్మాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి సంస్Vijay{#}Shiva;kushi;Samantha;vijay deverakonda;Kushi;cinema theater;Pelli Choopulu;lord siva;Love;Yuva;Hindi;Kannada;Music;Industry;Tamil;Box office;Telugu;Hero;Cinema"ఖుషి" మూవీ నుండి ఆ వీడియో సాంగ్ విడుదల..!"ఖుషి" మూవీ నుండి ఆ వీడియో సాంగ్ విడుదల..!Vijay{#}Shiva;kushi;Samantha;vijay deverakonda;Kushi;cinema theater;Pelli Choopulu;lord siva;Love;Yuva;Hindi;Kannada;Music;Industry;Tamil;Box office;Telugu;Hero;CinemaThu, 14 Sep 2023 08:15:00 GMTసినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకొని ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ లో హీరో గా నటించి సోలో హీరోగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నిర్మాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మొదటి మూడు రోజులు సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ఆ తర్వాత మాత్రం ఈ మూవీ ఆ రేంజ్ కలక్షన్ లాంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడంలో విఫలం అయింది. ఈ మూవీ.కి ఓవరాల్ గా చూసుకుంటే మంచి కలెక్షన్లే దక్కినప్పటికీ ఈ సినిమాను అధిక ధరకు అమ్మడం వల్ల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ లోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

ఇకపోతే ఈ సినిమా లోని ఆరాధ్య అనే సాంగ్ కి ప్రేక్షకులకు నుండి విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని ఆరాధ్య ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. మరి ఈ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>