Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylead767d03-65ea-44b5-ac56-77de53b1ac9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylead767d03-65ea-44b5-ac56-77de53b1ac9a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అంతటి స్థాయిని క్రియేట్ చేశారు .అయితే ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరును మొత్తం ఆ ఇంటి కూతుర్లు గంగలో కలిపేస్తున్నారు . మెగా డాటర్ శ్రీజ ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో ఎలా హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో తెలిసిందే. నాగబాబు కూతురు నిహారిక సైతం డివర్స్ తీసుకొని అక్కకు తగ్గ చెల్లి అని ప్రూవ్ చేసింది. కాగ రీసెంటsocialstars lifestyle{#}Kenya;Air;niharika konidela;media;Industry;Chiranjeevi;Cinemaనిహారిక అలా చేయడానికి కారణం అదేనా...!!నిహారిక అలా చేయడానికి కారణం అదేనా...!!socialstars lifestyle{#}Kenya;Air;niharika konidela;media;Industry;Chiranjeevi;CinemaThu, 14 Sep 2023 23:46:53 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ కి ఎలాంటి క్రేజీ గౌరవం ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అంతటి స్థాయి ని క్రియేట్ చేశారు .అయితే ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ను మొత్తం ఆ ఇంటి కూతుర్లు గంగ లో కలిపేస్తున్నారు . మెగా డాటర్ శ్రీజ ఇప్పటి కే రెండు సార్లు విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో ఎలా హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో తెలిసిందే.

నాగబాబు కూతురు నిహారిక సైతం డివర్స్ తీసుకొని అక్క కు తగ్గ చెల్లి అని ప్రూవ్ చేసింది. కాగ రీసెంట్గా నిహారిక తన ఫ్యామిలీ తో కెన్యా టూర్ ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమం లోనే నిహారిక మైండ్ చేంజ్ అవ్వడానికి అలా టూర్ల కి వెళ్ళింది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొచ్చారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా నిహారిక ప్యాంట్ లేని ఫోటోలు సోషల్ మీడియా లో దర్శనమిచ్చాయి .

ఈ ఫొటోస్ ని ఆమె స్వయం గా షేర్ చేయడం గమనార్హం. దీంతో మరోసారి మెగా డాటర్ నిహారిక ను ఆడేసుకుంటున్నారు . గాలి ఆడడానికి ప్యాంట్ ఇప్పేసావా..? లేకపోతే ఫ్రీ గా ఉండడానికి విప్పేసావా ..?అంటుంటే మరికొందరు పచ్చి గా స్పందిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం నీహారిక సినిమా ఇండస్ట్రీ లోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుందని.. అందుకే గ్లామర్ టచ్ కోసం నిహారిక ఈ రేంజ్ లో ప్యాంట్ విప్పేసి షేర్ బటన్స్ తీసేసి మరి హాట్ గా తయారైందని చెప్పు కొస్తున్నారు. మొత్తానికి నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ఎంట్రీ ఫిక్స్ అవ్వబోతుందేమో అన్న సందేహాలు ఇప్పుడు అందరికీ ఎక్కువగా తడుతుaన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మాట చెబితే కేసీఆర్‌ ఫ్యామిలీ వణికిపోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>