MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh9833e633-fd5d-4af2-ad09-04c13bab5a70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh9833e633-fd5d-4af2-ad09-04c13bab5a70-415x250-IndiaHerald.jpgహిందీ సినిమా పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో షారుక్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రలలోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహించగా ... నయన తార ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక పోతే ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగSharukh{#}atlee kumar;tara;Jawaan;Box office;Heroine;Hero;Cinema6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా "జవాన్" మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా "జవాన్" మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Sharukh{#}atlee kumar;tara;Jawaan;Box office;Heroine;Hero;CinemaThu, 14 Sep 2023 10:30:00 GMTహిందీ సినిమా పరిశ్రమలో టాప్ హీరో లలో ఒకరు అయినటు వంటి షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో షారుక్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రల లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహించగా ... నయన తారమూవీ లో హీరోయిన్ గా నటించింది . 

ఇక పోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక పోతే ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 126.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 112.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 144.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 136.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 54.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 614.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>