MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti6375fbcf-c8cb-4485-befa-acc5e65f91da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti6375fbcf-c8cb-4485-befa-acc5e65f91da-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ లో ఈ నటి తన అంద చందాలతో పాటు తన నటనతో కూడా ప్రేక్షకులనుKriti{#}kriti sanon;mahesh babu;krishnam raju;bollywood;Prabhas;Industry;media;Beautiful;Hindi;Director;Telugu;Cinemaవైరల్ అవుతున్న "కృతి సనన్" లేటెస్ట్ పిక్స్..!వైరల్ అవుతున్న "కృతి సనన్" లేటెస్ట్ పిక్స్..!Kriti{#}kriti sanon;mahesh babu;krishnam raju;bollywood;Prabhas;Industry;media;Beautiful;Hindi;Director;Telugu;CinemaThu, 14 Sep 2023 10:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. 

ఇకపోతే ఈ మూవీ లో ఈ నటి తన అంద చందాలతో పాటు తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ నటి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ఆది పురుష్ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా కృతి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉంది. ఇలా అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్  లో ఉన్న కృతి ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>