BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty7135ebb3-7ed5-4e4d-9147-a063c8cf600f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty7135ebb3-7ed5-4e4d-9147-a063c8cf600f-415x250-IndiaHerald.jpgమన చర్మం రంగును మెరుగుపరచడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి చర్మతత్వం ఉన్నవారైనా అల్లాన్ని ఉపయోగించవచ్చు. ఈ అల్లాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.మన చర్మంపై ముడతలను తగ్గించి వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా చేయడంలో కూడా అల్లం సహాయపడుతుంది. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.చాలా మంది కూడా చర్మంపై ఇన్ ప్లామేషన్ వచ్చి బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు అBEAUTY{#}Gingerఅల్లంతో అదిరే బ్యూటీ మీ సొంతం?అల్లంతో అదిరే బ్యూటీ మీ సొంతం?BEAUTY{#}GingerThu, 14 Sep 2023 23:13:00 GMTమన చర్మం  రంగును మెరుగుపరచడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి చర్మతత్వం ఉన్నవారైనా అల్లాన్ని ఉపయోగించవచ్చు. ఈ అల్లాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.మన చర్మంపై ముడతలను తగ్గించి వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా చేయడంలో కూడా అల్లం  సహాయపడుతుంది. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.చాలా మంది కూడా చర్మంపై ఇన్ ప్లామేషన్ వచ్చి బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు అల్లం ముక్కను తీసుకుని చర్మం ఉబ్బిన చోట నెమ్మదిగా రుద్దాలి. దీనిని ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వల్ల ఇన్ ప్లామేషన్ ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే కొందరిలో కళ్ల చుట్టూ ఉబ్బినట్టుగా, ఎర్రగా ఉంటుంది. అలాంటి వారు అల్లం టీ బ్యాగ్ లను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


అయితే టీ తయారు చేసుకున్న తరువాత ఈ టీ బ్యాగ్ లను పడేయకుండా కళ్లపై ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే ఉబ్బుదనం ఈజీగా తగ్గిపోతుంది. ఇంకా అలాగే మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు అల్లాన్ని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఒక అర టీ స్పూన్ అల్లం రసంలో అర టీ స్పూన్ తేనె కలిపి మొటిమలపై రాయాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే చర్మం పై గాయాల తాలూకు మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఈ మచ్చలను తొలగించడంలో కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది.అల్లం రసంలో నిమ్మరసం కలిపి గాయాల  మచ్చలపై రాయాలి. అది ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గాయాల మచ్చలు ఈజీగా తగ్గిపోతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కసిచూపులతో ఫోటోలకు పోజులిస్తున్న హాట్ యాంకర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>