MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthisuresh-video-virald24e4f60-747a-474d-83c9-8400a9a46642-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthisuresh-video-virald24e4f60-747a-474d-83c9-8400a9a46642-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయి. అలాగే స్టార్ డైరెక్టర్ అట్లీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన భార్య పేరు కూడా ప్రియా అన సంగతి తెలిసిందే కీర్తి సురేష్, ప్రియ కూడా మంచి స్నేహితులు. రీసెంట్గా జవాన్ సినిమా రిలీజ్ సందర్భంగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ సినిమా సెట్స్ నుంచి ఒక పోస్ట్ ని KEERTHISURESH;VIDEO;VIRAL{#}Priya;keerthi suresh;kirti;atlee kumar;Success;Yevaru;Music;Shahrukh Khan;Jawaan;Blockbuster hit;Wife;Cinema;Directorడైరెక్టర్ వైఫ్ తో డాన్స్ వేస్తున్న కీర్తి సురేష్.. వీడియో వైరల్..!!డైరెక్టర్ వైఫ్ తో డాన్స్ వేస్తున్న కీర్తి సురేష్.. వీడియో వైరల్..!!KEERTHISURESH;VIDEO;VIRAL{#}Priya;keerthi suresh;kirti;atlee kumar;Success;Yevaru;Music;Shahrukh Khan;Jawaan;Blockbuster hit;Wife;Cinema;DirectorThu, 14 Sep 2023 22:00:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయి. అలాగే స్టార్ డైరెక్టర్ అట్లీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన భార్య పేరు కూడా ప్రియా అన సంగతి తెలిసిందే కీర్తి సురేష్, ప్రియ కూడా మంచి స్నేహితులు. రీసెంట్గా జవాన్ సినిమా రిలీజ్ సందర్భంగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ సినిమా సెట్స్ నుంచి ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.

 షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలోని పాటలు కూడా మంచి పాపులారిటీ సంపాదించాయి. ఈ చిత్రానికి సంగీతం అందించింది అనిరుద్.. తాజాగా కీర్తి సురేష్ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ మొహన్ తో కలిసి చెలేయా సాంగ్ కి డాన్స్ వేయడం జరిగింది.షారుక్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరు కూడా లేరని చెప్పవచ్చు. ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసినవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది పఠాన్ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న షారుక్ ఇప్పుడు జవాన్ సినిమాతో మరో హిట్ను అందుకున్నారు.


షారుక్ ఖాన్ సక్సెస్ ని సెలబ్రిటీలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఈ సినిమా ప్రమోట్ చేస్తూ ఉంటే కీర్తి సురేష్, అట్లీ భార్య ప్రియ తో కలిసి ఇలా షారుఖ్ ఖాన్ పాటకు డాన్స్ వేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో పోస్ట్ చేయగా ఆన్ స్క్రీన్ మీద కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా కీర్తి సురేష్ తన చలాకితనంతో ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
" style="height: 425px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిహారిక అలా చేయడానికి కారణం అదేనా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>