MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39fe15e9-8d67-432a-9b31-fce0e52196cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39fe15e9-8d67-432a-9b31-fce0e52196cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. టైటిల్ తోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దానికి తోడు ఈ సినిమాలోని పాటలు టీజర్ ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలో విజయ్ సమంత కెమిస్ట్రీ అత్యద్భుతంగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించారు. దానితోపాటు భారీ వసూళ్లను కూడా అందించారు. tollywood{#}pradeep;siva nirvana;vennela kishore;Mythri Movie Makers;Jandhyala Ravishankar;ramakrishna;kushi;Kushi;Kannada;Joseph Vijay;Box office;september;vijay deverakonda;Audience;Cinema;October;Tamil;Indiaఓటీటీ లోకి వచ్చేస్తున్న సమంత, విజయ్ ల ఖుషి.. ఎప్పుడంటే..!?ఓటీటీ లోకి వచ్చేస్తున్న సమంత, విజయ్ ల ఖుషి.. ఎప్పుడంటే..!?tollywood{#}pradeep;siva nirvana;vennela kishore;Mythri Movie Makers;Jandhyala Ravishankar;ramakrishna;kushi;Kushi;Kannada;Joseph Vijay;Box office;september;vijay deverakonda;Audience;Cinema;October;Tamil;IndiaThu, 14 Sep 2023 16:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. టైటిల్ తోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దానికి తోడు ఈ సినిమాలోని పాటలు టీజర్ ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో  దూసుకుపోయింది. ఈ సినిమాలో విజయ్ సమంత కెమిస్ట్రీ అత్యద్భుతంగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించారు.

దానితోపాటు భారీ వసూళ్లను కూడా అందించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ శ్రీకాంత్ అయ్యాంగర్ శరణ్య ప్రదీప్ లతోపాటు తదితరులు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లో ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే మరోవైపు ఈ సినిమా ఓటీటిలోకి ఎప్పుడు వస్తుందో అని విజయ్ సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఖుషి సినిమా ఓటిటి విడుదల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. విజయ్ సమంత ఖుషి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ భారీ ధర కి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 6 నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఖుషి సినిమా ఓటిటి విడుదలపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే ఖుషి సినిమా తెలుగులోనే కాకుండా తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఓటీటీలో కూడా ఈ అన్ని భాషల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>