ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/nipha-viras6011f1f1-68cd-4328-b5db-04c48a7e9b6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/nipha-viras6011f1f1-68cd-4328-b5db-04c48a7e9b6d-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో తరచూ ఏవేవో కొత్త వైరస్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కేరళలోని బయటపడుతున్నాయట. తాజాగా కేరళలో మరొక వైరస్ సంబంధించిన విషయం వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా ఈ వైరస్ వల్ల మరణాలు కూడా నమోదు అవుతున్నట్లు సమాచారం. కేరళలో కోజికోడ్ జిల్లాల ఇద్దరు వ్యక్తులు అనుమానస్థితిలో మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించినట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు తెలిపిన సమాచారం మేరకు.. నిఫా వైరస్ వల్లే వీళ్ళు మరణించినట్లుగా గుర్తించారు. కేరళలో 2018లోNIPHA;VIRAS{#}Bangladesh;Kozhikode;Kerala;Newsమళ్లీ విజృంభిస్తున్న నిఫా వైరస్.. లక్షణాలు ఇవే..!!మళ్లీ విజృంభిస్తున్న నిఫా వైరస్.. లక్షణాలు ఇవే..!!NIPHA;VIRAS{#}Bangladesh;Kozhikode;Kerala;NewsWed, 13 Sep 2023 17:40:00 GMTఈ మధ్యకాలంలో తరచూ ఏవేవో కొత్త వైరస్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కేరళలోని బయటపడుతున్నాయట. తాజాగా కేరళలో మరొక వైరస్ సంబంధించిన విషయం వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా ఈ వైరస్ వల్ల మరణాలు కూడా నమోదు అవుతున్నట్లు సమాచారం. కేరళలో కోజికోడ్ జిల్లాల ఇద్దరు వ్యక్తులు అనుమానస్థితిలో మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించినట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు తెలిపిన సమాచారం మేరకు.. నిఫా వైరస్ వల్లే వీళ్ళు మరణించినట్లుగా గుర్తించారు.




కేరళలో 2018లో మొదటిసారిగా నిఫా వైరస్ కి సంబంధించిన మొదటి కేసు నమోదు అయ్యిందట.ఆ తర్వాత మళ్లీ 2021లో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు బయటపడ్డాయని కేరళ ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది.మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ వైరస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.. నిఫా వైరస్ అంటే జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే జునోటిక్ వ్యాధిగా గుర్తించారు.. కలుషితమైన ఆహారం లేదా నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి ఇది వ్యాపిస్తుందట. మొదటిసారిగా నిఫా మలేషియాలో వ్యాప్తి చెందినట్లు సమాచారం. అయితే ఇది ఎక్కువగా జబ్బు బారిన పడిన పందులు లేదా కలుషితమైన కణజాలాలతో ప్రత్యేక సంబంధం ఉన్న వాటి వల్ల ఇది వ్యాప్తి చెందుతుందట.

ఎక్కువగా బంగ్లాదేశ్ భారత్లో గబ్బిలాల మూత్రం లేదా లాలాజలంతో కలుషితమైన పనులు వాటి ఉత్పత్తుల నుంచి వచ్చే వైరస్ ఇది అన్నట్లుగా who తెలియజేస్తోంది.. అయితే ఈ నిఫా వైరస్ చూపిన వారు జ్వరం తలనొప్పి వాంతులు గొంతు నొప్పి వంటివి ఉంటాయట.. మైకం స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలు కూడా ఉంటాయని తెలుపుతున్నారు. ఈ వైరస్ సోకిన నాలుగు రోజుల నుంచి 14 రోజులలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయట అయితే ఈ వైరస్ బారిన పడ్డవారు పూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>